విదేశాలలో #NBK107 షూటింగ్ ?

#NBK107 Movie Shoot Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,#NBK107,#NBK107 Movie,#NBK107 Telugu Movie,Balakrishna,Nandamuri Balakrishna,Balakrishna Upcoming Movie NBK107 Shooting Updates,Nbk107 Movie Shooting Updates,Balakrishna NBK107Shoot Updates,NBK107 Movie Shooting at Turkey,Shruti Hassan and Balakrishna Upcoming movie Nbk107,Gopichand Malineni,Director Gopichand Malineni Upcoming Movie NBK107

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK107 మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ను మేకర్స్ విదేశాలలో ప్లాన్ చేసినట్టు , హీరో బాల‌య్య స‌హా మెయిన్ టీమ్ అంతా ట‌ర్కీ వెళ్లనున్నట్టు , అక్కడ కొన్ని సాంగ్స్ తోపాటు పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “అఖండ ” మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న #NBK107 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − two =