
ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 41


టాలీవుడ్ లో దసరా సందడి
రెండు చిత్రాలతో వస్తున్న 'నిశ్శబ్దం' డైరెక్టర్

డిసెంబర్ లో సినిమాల సందడి
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభానికి గురి అయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుని పూర్వపు స్థితికి చేరుకుంటుంది. థియేటర్స్ ప్రేక్షకులతో కళ కళ లాడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన "లవ్ స్టోరి ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీస్ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు రాబట్టాయి. "రొమాంటిక్ " మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభం తెచ్చింది. 2022 సంక్రాంతికి కానుకగా "రౌద్రం రణం రుధిరం ", "రాధేశ్యామ్ ", "భీమ్లా నాయక్ " మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి.

సంక్రాంతి సినిమాలు.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే అందరి సంగతేమో కానీ సినిమా లవర్స్ కు మాత్రం పెద్ద పండగే. బక్సాఫీస్ వద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం దురదృష్టం అనే చెప్పాలి. కరోనా వల్ల చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం పోటీ గట్టిగానే ఉంది. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పొంగల్ బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నాయి. దాదాపు అరడజనకు పైగా పెద్ద సినిమాలు ముందు రిలీజ్ కు సిద్దమవ్వగా ఆతర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ నుండి తప్పుకున్నాయి. వాటిలో సర్కారు వారి పాట, ఎఫ్ 3 సినిమాలు కూడా ఉన్నాయి. ఫైనల్ గా సంక్రాంతి…

టాలీవుడ్ లో దసరా సందడి
దసరా , దీపావళి , సంక్రాంతి సీజన్స్ లో పలు మూవీస్ విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తాయనే విషయం తెలిసిందే. ఈ సంవత్సరం దసరా పండగ కు పలు మూవీస్ రిలీజ్ కానున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన "లవ్ స్టోరి" మూవీ ఘనవిజయం సాధించడంతో మేకర్స్ తమ మూవీస్ ను దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దసరా సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకొందాం.
రెండు చిత్రాలతో వస్తున్న 'నిశ్శబ్దం' డైరెక్టర్
హేమంత్ మధుకర్... ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే అనుష్క, విలక్షణ నటుడు మాధవన్లతో కలిసి 'నిశ్శబ్దం' సినిమాను తెరకెక్కించగా.. ఆ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ ఫలితం దక్కగా.. వ్యూయర్స్ పరంగా మాత్రం బిగ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు హేమంత్ మధుకర్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.