యూఎస్ లో భారీ వసూళ్ళతో నాన్ స్టాప్ గా “సీతా రామం”

Sita Ramam Gets Superb Collections At USA Box-Office,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Collections,Sita Ramam Telugu Movie Collections,Sita Ramam Movie USA Collections, Sita Ramam Telugu Movie Collections in USA,Sita Ramam World Wide Collections Updates,Sita Ramam Movie Collections Updates,Sita Ramam Superb Collections Updates in USA

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. “సీతారామం” మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. విడుద‌లైన వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ మూవీ లాభాల బాట ప‌ట్టింది.ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “సీతారామం” మూవీ కి ఓవర్సీస్ లో అద్భుత స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకూ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1.1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి “సీతా రామం” మూవీ నాన్ స్టాప్ వసూళ్ళతో దూసుకుపోతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =