గాడ్ ఫాదర్ మూవీ కై డబ్బింగ్ ప్రారంభించిన చిరంజీవి

Chiranjeevi Starts Dubbing For GodFather Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Upcoming Movie Godfather,Godfather Telugu Movie,Godfather Movie,Godfather Movie Latest Updates,Chiranjeevi Started Dubbing For Godfather Movie,Godfather Movie Updates,Godfather New Movie Updates

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మెగా స్టార్ చిరంజీవి , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లపై స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన సాంగ్ ఈ మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ లో తన పాత్రకు డబ్బింగ్ ప్రారంభించారని సమాచారం. భారీ అంచనాలు ఉన్న గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. చిరంజీవి హీరోగా కె ఎస్ రవీంద్ర (బాబీ )MEGA 154 , మెహెర్ రమేష్ భోళా శంకర్ మూవీస్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =