
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 278


ప్రభాస్ సినిమాపై సీక్రెట్ అందుకే

వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

మహేష్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది

శివ కార్తికేయన్ అయలాన్ టీజర్ రిలీజ్

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రేమ విమానం ట్రైలర్ రిలీజ్

శివ రాజ్కుమార్ ఘోస్ట్ మూవీ సెన్సార్ కంప్లీట్

మహేష్ బాబు 'ఖలేజా'కి 13 ఏళ్లు.. డిఫరెంట్ క్యారక్టర్లో సూపర్స్టార్
టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్స్టార్ మహేష్ బాబుది ప్రత్యేక స్థానం. మహేష్ డైలాగ్ డెలివరీకి, యాక్టింగ్ స్టైల్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక యాక్షన్ ఘట్టాల్లో ఆయన చూపుల్లో ఉండే ఇంటెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కెరీర్ బిగినింగ్లో లవర్ బాయ్, సాఫ్ట్ నేచర్ తరహా క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపించిన మహేష్.. ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ హీరోగా మారారు. ఈ క్రమంలోనే 'ఒక్కడు', 'అర్జున్', 'అతడు' 'పోకిరి' బిజినెస్ మాన్', 'శ్రీమంతుడు' 'మహర్షి'.. ఇలా సీరియస్ టైప్ రోల్స్లో నటించారు. కానీ, మహేష్ బాబులో గొప్ప కామెడీ టైమింగ్ ఉంది. హాస్య సన్నివేశాల్లో ఆయన నటన చూస్తుంటే ఎంతో నేచురల్గా…

భగవంత్ కేసరి నుండి అర్జున్ రాంపాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇంకా పదిరోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ఇంకా స్పీడు పెంచారు. దీంతో ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా ఇంకా పాటలు, పోస్టర్లు కూడా ఒక్కోక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక…

ప్రభాస్ సినిమాపై సీక్రెట్ అందుకే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మరోపక్క మినిమం బడ్జెట్ తో కామెడీ కమర్షియల్ తీసి పలు హిట్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ పై ఇప్పటినుండే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను మారుతి ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
ఎన్నో ఏళ్లు ప్రేమాయణం తరువాత టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధం ద్వారా ఒకటవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. జూన్ 9వ తేదీన ఎంగేజ్ మెంట్ జరుగగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది వీరి పెళ్లి డేట్ కోసం. అయితే డెస్టీనేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేయగా..వచ్చే నెల వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది.

యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్లో, హావభావాల్లో వైఎస్సార్ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్లో నటి…

మహేష్ తో సినిమా ఖచ్చితంగా ఉంటుంది
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కోసం సినీ ప్రేక్షకులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో రాజమౌళి-మహేష్ ది ఒకటి. ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. రాజమౌళి తన సినిమా మహేష్ తోనే చేస్తున్నాడు. అయితే మరో కాంబినేషన్ కోసం కూడా అందరూ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అదే బోయపాటి శ్రీను-మహేష్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది..వస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నారు.

లియో తెలుగు వెర్షన్ నుండి సాంగ్ రిలీజ్
మాస్టర్ తరువాత విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లియో.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ రికార్డులను తిరగరాసింది.అతి తక్కువ సమయంలో 1మిలియన్ లైక్స్ ను రాబట్టిన మొదటి ఇండియన్ సినిమా ట్రైలర్ గా లియో రికార్డు సృష్టించింది.అంతేకాదు సౌత్ లో 24గంటల్లో 31మిలియన్ల వ్యూస్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఇక తెలుగు వెర్షన్ ట్రైలర్ కు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటివరకు 6మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది.ఇదిలావుంటే కొద్దిసేపటి క్రితం ఈసినిమా తెలుగు వెర్షన్ నుండి బ్యాడాస్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

మ్యాడ్ మూవీ సక్సెస్ మీట్.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర బృందం
టాలీవుడ్కు అనేక హిట్ సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాగా…

మ్యాడ్ సినిమాకు హిట్ టాక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం 'మ్యాడ్'. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవగా.. 'బలగం' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు.

శివ కార్తికేయన్ అయలాన్ టీజర్ రిలీజ్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

సుమ తనయుడి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇప్పటికే ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో కుర్ర హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాకు బబుల్ గమ్ అనే డిఫరెంట్ టైటిన్ పెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ గురించి ప్రత్యేకంగాా చెప్పనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి ఇప్పుడు హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ ఆసినిమాతో హిట్ ను అందుకున్నాడు. తరువాత ఇటీవలే రైటర్ పద్మభూషణం అనే సినిమాతో వచ్చి ఆసినిమాతో కూడా హిట్ ను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి పూర్తి చేస్తున్నాడు సుహాస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

శ్రీవారి సన్నిధిలో 'యానిమల్' మూవీ యాక్టర్ అనిల్ కపూర్
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన గర్భాలయంలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా అంతకుముందు తిరుమలకు చేరుకున్న అనిల్ కపూర్కు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందజేశారు.

భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, బాలీవుడ్ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్…

ప్రేమ విమానం ట్రైలర్ రిలీజ్
సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ప్రేమ విమానం. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 13న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా కాబట్టి ఈసినిమా అన్ని వర్గాల వారికీ కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

హాయ్ నాన్న నుండి గాజు బొమ్మ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన మహేష్ బాబు
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబి కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్ యశ్న పాత్రలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో, 'సమయమా' అనే సాంగ్ను రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అయ్యాయి.

మ్యాడ్ మూవీ రివ్యూ.. కడుపుబ్బా నవ్వించే ఫన్ రోలర్ కోస్టర్
ఓవరాల్ గా చెప్పాలంటే లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి రెండు గంటలపాటు నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా మ్యాడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో కానీ యూత్ కు మాత్రం ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

గోపీచంద్ 32 మూవీపై కీలక అప్డేట్ ఇచ్చిన శ్రీను వైట్ల
టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో శ్రీను వైట్లది అందెవేసిన చేయి. అలాగే యాక్షన్ సినిమాలలో గోపీచంద్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిన విషయమే. వీరిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేయడంతో దీనిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి 'గోపీచంద్ 32'గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమయింది.

శివ రాజ్కుమార్ ఘోస్ట్ మూవీ సెన్సార్ కంప్లీట్
శాండల్వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఘోస్ట్'. దీనికి 'వన్స్ ఎ గ్యాంగ్స్టర్.. ఆల్వేస్ ఏ గ్యాంగ్స్టర్' అనే కాప్షన్ను పెట్టారు. అంటే.. 'ఒక్కసారి గ్యాంగ్స్టర్ అయితే.. ఎప్పటికీ గ్యాంగ్స్టరే' అని అర్థం అన్నమాట. ఇక 'బీర్బల్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీని ఈ 'ఘోస్ట్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కర్ణాటకలోని ప్రముఖ రాజకీయనేత, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు…