కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 277

Animal First Single to be Out on Tomorrow
రిలీజ్ అప్‌డేట్

యానిమల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్‌ వైలెంట్‌ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా 'యానిమల్' చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Ambajipeta Marriage Band Telugu Movie Teaser
ట్రైలర్ & టీజర్

సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ రిలీజ్

సపోర్టింగ్ రోల్స్ నుండి హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ ను అందుకొని ప్రస్తుతం చిన్న సినిమాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నాడు సుహాస్. మంచి మంచి కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో అంబాజీపేట మ్యారేజి బ్యాండు కూడా ఒకటి. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
tollywood top producer dil raju father passed away
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం

ఈ రెండు మూడేళ్లలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాతకు పితృవియోగం కలిగింది. ఆ నిర్మాత మరెవరో కాదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు దిల్ రాజు కు ఆయన కుంటుంబ సభ్యులకు సంతాపం తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
roshans Bubble gum movie teaser update
ట్రైలర్ & టీజర్

రోషన్ బబుల్ గమ్ టీజర్ అప్ డేట్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
nithiins extra ordinary man movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అనే టైటిల్ తో వచ్చేస్తుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
game changer shooting update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రం గేమ్ ఛేంజర్ ను టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు.నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇప్పటివరకు 60శాతం కంప్లీట్ కాగా ఈ రోజే హైదరాబాద్ లో మినీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈషెడ్యూల్ వారం రోజులు జరుగనుందని సమాచారం.గచ్చి బౌలీ, వికారాబాద్,శంషాబాద్ తదితర ఏరియాల్లో ఈషెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొననున్నాడు.

Mahender Reddyవాట్సాప్
which element you like the most in bhagavanth kesari trailer
ట్రైలర్ & టీజర్

భగవంత్ కేసరి ట్రైలర్ లో మీకు నచ్చిన ఎలిమెంట్స్?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి కాస్త కామెడీ యాంగిల్ లోనే సినిమాలు తీసి సక్సెస్ లు అందుకున్నాడు. మొదటిసారి బాలకృష్ణతో యాక్షన్ సినిమాతో వస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Vennela Kishore's Spy Comedy Movie Chaari 111 Shooting Completed
షూటింగ్ అప్‌డేట్

వెన్నెల కిషోర్ చారి 111 మూవీ షూటింగ్‌ కంప్లీట్

టాలీవుడ్ కమెడియన్లలో 'వెన్నెల' కిశోర్ శైలే వేరు. సినిమాల్లో కథానాయకుడి పాత్రధారి పైనా సెటైర్స్ వేయగల స్థాయి ఉన్న నటుడు. అమాయకత్వం, వ్యంగ్యం కలగలిసిన వినోదానికి ఆయన కేరాఫ్ అడ్రస్. 'వెన్నెల' కిశోర్ తన డిఫరెంట్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతారు. గమనిస్తే.. గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో వెన్నెల కిశోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వెన్నెల కిశోర్ కేవలం హాస్య నటుడిగా మాత్రమే కాదు, తనకు సరిపోయే క్యారెక్టర్లు వచ్చినప్పుడు కథానాయకుడిగానూ చేస్తుంటారు. ఈ క్రమంలో వెన్నెల…

Srikanth Mవాట్సాప్
which movie trailer impressed you the most
ట్రైలర్ & టీజర్

మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ట్రైలర్?

పండుగ సీజన్ ఉందంటే ముందునుండే రిలీజ్ లకు సిద్దమవుతుంటాయి సినిమాలు. ముఖ్యంగా సంక్రాంతి, వినాయక చతుర్థి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకొని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతుంటాయి. ఇప్పటికే సంక్రాంతి, వినాయక చతుర్థి అయిపోయాయి.. ఇక దసరా పండుగ రాబోతుంది. ఈ దసరాకు పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. వాటిలో భగవంత్ కేసరి, లియో లాంటి భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈరెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆ సినిమాల నుండి వచ్చిన అప్ డేట్లు కూడా రెండు సినిమాలకు సూపర్ హైప్ ను తెచ్చిపెట్టాయి. మరోవైపు ఈ రెండు సినిమాల ట్రైలర్ లు ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. మరి ఈరెండు…

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari trailer gets unanimous positive response
ట్రైలర్ & టీజర్

భగవంత్ కేసరి ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్

అనిల్ రావిపూడి -బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.టైటిల్ దగ్గర్నుండి టీజర్ ,సాంగ్స్ ఇలా ఏ విషయంలో డిస్పాయింట్ చేయకుండా సినిమాపై అంచనాలు పెంచారు.ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ తో పక్కా బ్లాక్ బాస్టర్ అని చెప్పే ప్రయత్నం చేశారు.నిన్నరాత్రి విడుదలైన ఈట్రైలర్ కు ఫ్యాన్స్ దగ్గరుండి మాత్రమే కాదు మిగతా ప్రేక్షకులనుండి కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారని బాలయ్య లుక్,డైలాగ్స్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చాలా పాజిటివ్ గా చెప్తున్నారు.అనిల్ రావిపూడి అనవసరైన హుంగామ లేకుండా బాలయ్య ను…

Mahender Reddyవాట్సాప్
maama mascheendra movie ott release date update
ఓటీటీ

మామ మశ్చీంద్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

హర్ష వర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ నే అందుకుంది. ఈసినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు సుధీర్ బాబు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ అయి ఇంకా వారం రోజులు కూడా పూర్తి కాకముందో అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ అయిపోయింది. ఈసినిమా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థల్లో రిలీజ్ కానుంది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఇంకా ఆహా సంస్థ వారు సొంతం చేసుకోగా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ 20వ తేదీన ఈసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి రానుంది.

TFN Adminవాట్సాప్
Mad Movie Box Office Collection: The Fun Ryder Grabs Gross Over 8.4 Cr in 3 Days
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ సంచలనం.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయవుతూ తొలిప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం 'మ్యాడ్'. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనిల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవగా.. 'బలగం' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు.

Srikanth Mవాట్సాప్
ravi teja wants to act in sirajs biopic
సినిమా వార్తలు

ఆ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తా

ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
Balakrishna Speech in Bhagavanth Kesari Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

ట్రైలర్‌లో చూపించింది గోరంతే - నందమూరి బాలకృష్ణ

'ట్రైలర్‌లో చూపించింది గోరంతే.. సినిమాలో అంతకుమించి ఉంటుంది' అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్ తొలిసారి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోందగా.. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే బాలీవుడ్ నటుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ నెగటివ్ రోల్‍ పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్‌ 19న…

Srikanth Mవాట్సాప్
mad gets block buster response
సినిమా వార్తలు

బ్లాక్ బాస్టర్ దిశగా మ్యాడ్

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కల్లెక్షన్స్ నురాబడుతుంది.మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ తో స్టార్ట్ అయిన ఈసినిమా మౌత్ టాక్ బాగుండడం తో రెండో రోజు అంత కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది ఇక మూడో రోజు రెండో రోజుకంటే ఎక్కువగా రాబట్టి 8.4కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసింది.సినిమా మీద నమ్మకంతో దాదాపు అన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు.

Mahender Reddyవాట్సాప్
Yatra 2 First Look Out Jiiva as YS Jagan
ఫస్ట్ లుక్

యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్.. వైఎస్ జగన్‌ గా జీవా ఎలా ఉన్నాడంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి…

Srikanth Mవాట్సాప్
bhagavanth kesari trailer out now
ట్రైలర్ & టీజర్

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్

మచ్ అవైటెడ్ భగవంత్ కేసరి ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచాలను పెంచేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది.ఈ ఈవెంట్ కు చిత్ర బృందం తోపాటు డైరెక్టర్లు వంశీ పైడిపల్లి ,గోపిచంద్ మలినేని, బాబీ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈట్రైలర్ ను బాలయ్య -శ్రీ లీల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ల తో స్టార్ చేసి చివరికి బాలయ్య -అనిల్ రావిపూడి మార్క్ సీన్ తో ముగించేశారు.బాలకృష్ణ డైలాగ్స్ తో పాటు లుక్ కూడా బాగుంది.వీటికి తోడు విజువల్స్ ,తమన్…

Mahender Reddyవాట్సాప్
boyapati srinu next movie update
సాంగ్

బోయపాటి శ్రీను లైనప్ ఇదే

యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లను తీసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్లు కొట్టడంలో బోయపాటి శ్రీను ఎక్స్ పర్ట్.ఎంత యాక్షన్ వున్న ఫ్యామిలీ సెంటిమెంట్ ను మాత్రం ఎక్కడా మిస్ చేయడు.బోయపాటి రీసెంట్ మూవీ స్కంద కూడా ఇలాంటి సినిమానే.ఇటీవల విడుదలైన ఈసినిమా రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను సాధించే సినిమాగా దూసుకుపోతుంది.ఇప్పటివరకు 50కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.ఇక ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ తను ఎవరితో సినిమాలు చేయనున్నాడో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేశాడు.ప్రస్తుతానికి చేతిలో మూడు ప్రాజెక్టులు వున్నాయి.అందులో అఖండ 2 ఒకటి.దీనితో పాటు అల్లు అర్జున్ అలాగే సూర్యతో సినిమాలు ప్లానింగ్ లో…

Mahender Reddyవాట్సాప్
Kajal First Look From Bhagavanth Kesari
ఫస్ట్ లుక్

భగవంత్ కేసరి- కాత్యాయనిగా కాజల్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగాఉన్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా ప్రస్తుతం అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Emayyindho Emito lyrical song released from mangalavaaram movie
సాంగ్

మంగళవారం నుండి ఏమయిందో ఏమిటో సాంగ్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. అందులోనూ ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్లను బట్టి ఈసినిమా కూడా కంటెండ్ ఒరియెంటెడ్ సినిమాగానే రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక నవంబర్ 17వ తేదీన ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్