కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 257

Aadikeshava Movie trailer out now
ట్రైలర్ & టీజర్

అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ఆదికేశవ ట్రైలర్

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ ను కొట్టాడు. ఇక ఆ తరువాత పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో చేయబోతున్నాడు. ఇక ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది

TFN Adminవాట్సాప్
ashwin babu new movie launched
సినిమా వార్తలు

అశ్విన్ బాబు కొత్త సినిమా ప్రారంభం

నటుడు అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. తనకొచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

TFN Adminవాట్సాప్
ranbir kapoor animal movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఈసిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్ల్, పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నవంబర్ 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా…

TFN Adminవాట్సాప్
Meenakshi Chaudhary About Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం- మహేష్ గారు ప్రోపర్ బ్లాస్ట్ తో వస్తున్నారు

సూపర్ స్టార్ మహష్ బాబు నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఈసినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. మహేష్ బాబు గతంలో ఎన్నడూ కనిపించినవి విధంగా మాస్ లుక్ తో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రీసెంట్ గానేే ఈసినిమా నుండి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయగా ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Banita Sandhu on board for Goodachari2
సినిమా వార్తలు

గూఢచారి2 హీరోయిన్ ఫిక్స్

టాలీవుడ్ టాలెండ్ హీరో అడివి శేష్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ కథలను ఎంచకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అందుకే ఇప్పటివరకూ పరాజయం అనేదే లేకుండా వరుస హిట్లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అడివి శేష్ లిస్ట్ లో ఉన్న సినిమా గూఢచారి 2. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపినా అధికారిక ప్రకటన రావడానికి చాలా టైమే పట్టింది. ఈ ఏడాది జనవరిలో ఈసినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

TFN Adminవాట్సాప్
thalapathy vijays leo movie ott release date fixed
ఓటీటీ

ఫైనల్లీ లియో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
arjan velly song out from animal movie
సాంగ్

యానిమల్‌ అర్జన్ వైలీ పాట రిలీజ్

రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సెన్సేషన్ తో వచ్చేస్తున్నాడు. రణ్ బీర్ తో యానిమల్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 1వతేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
salaar movie north india distributors fixed
సినిమా వార్తలు

సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్

ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Salman Khan and Katrina Kaif Dance To Tiger 3 Song in Theatre, Video Goes Viral
సాంగ్

థియేటర్‌లో కత్రినాతో సల్మాన్‌ ఖాన్ డ్యాన్స్... వీడియో వైరల్‌

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ తాజాగా నటించిన యాక్షన్ ఎంట‌ర్‌టైనర్ 'టైగర్ 3'. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ సరసన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కామియో రోల్ లో కనిపించడం విశేషం. ఇక 'టైగర్‌' ప్రాంఛైజీలో భాగంగా ఇంతకుముందు వచ్చిన 'ఏక్తా టైగర్‌' మరియు 'టైగర్‌ జిందా హై' తర్వాత వచ్చిన సినిమా కావడంతో తొలినుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్‌ అందించాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన…

Srikanth Mవాట్సాప్
animal movie special cut on burj khalifa
సినిమా వార్తలు

బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Varalaxmi Sarathkumar Shares Her Experience in Kota Bommali PS Movie
సినిమా వార్తలు

కోట బొమ్మాళి పీఎస్‌ లో ఆ సీన్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది - వరలక్ష్మీ శరత్ కుమార్

తమిళంలో ఇంతకుముందు చాలా సినిమాల్లో పోలీస్‌ క్యారెక్టర్స్‌ చేశాను, కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారని, ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్నారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్‌’. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్, కీలకపాత్ర పోషించారు. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాకు…

Srikanth Mవాట్సాప్
kotabommali ps completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న కోట బొమ్మాళి పీఎస్

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. నవంబర్ 24వ తేదీన ఈసినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అంతేకాదు ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ ఈసినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీకు సిద్దమైపోయింది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.

TFN Adminవాట్సాప్
gopichand 32 movie shooting in goa
షూటింగ్ అప్‌డేట్

గోవా లో గోపీచంద్ 32 కీలక సన్నివేశాల షూట్

శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాన ఇటీవలే లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతానికి గోపీచంద్ 32 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్నట్టు ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నట్టు తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Jr NTR Fans Hungama at Theaters During Adhurs Movie Re Release
సినిమా వార్తలు

అదుర్స్ రీ రిలీజ్.. థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి

రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'అదుర్స్' శనివారం (నవంబర్ 18, 2023) రీ రిలీజ్‌ అయింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
salaar movie makers serious warning to leakers
సినిమా వార్తలు

సలార్ మేకర్స్ సీరియస్ వార్నింగ్

పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య లీకుల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే మరోసారి సలార్ టీమ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Akkineni Naga Chaitanya Started His Own YouTube Channel
సినిమా వార్తలు

యూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్ చేసిన నాగచైతన్య

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా శక్తివంతమైన మీడియాగా పనిచేస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు 'ఎక్స్‌', ఇన్‌స్టాగ్రామ్', 'ఫేస్‌బుక్‌' మరియు 'యూట్యూబ్‌' వంటి వేదికల ద్వారా తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే వారు చేస్తోన్న కొత్త చిత్రాల ప్రమోషన్స్‌ను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య కూడా చేరారు. ‘అక్కినేని నాగచైతన్య’ అనే పేరుతో సొంతంగా ఛానల్‌ను ఏర్పాటుచేసుకున్న ఆయన.. అందులో శుక్రవారం తొలి వీడియో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ప్రపంచంలోకి తాను అడుగుపెట్టానంటూ వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
Naa Saami Ranga shooting update
షూటింగ్ అప్‌డేట్

సూపర్ ఫాస్ట్ గా నా సామి రంగ షూటింగ్

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది.రీసెంట్ గానే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా అప్పుడే 70శాతం షూటింగ్ ను కంప్లీట్ చేశారు.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాతో కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.ఊర మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
aadikeshava movie trailer release postponed
ట్రైలర్ & టీజర్

ఆది కేశవ ట్రైలర్ రిలీజ్ వాయిదా

శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. ప‌క్కా మాస్ యాక్షన్‌ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ జోనర్‌లో ఈసినిమా వస్తుంది. అందులోనూ ఇంత మాస్ రోల్ లో వైష్ణవ్ తేజ్ చేయడం మొదటిసారి అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా ఫైనల్ గా నవంబర్ 24 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్, పోస్టర్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి.

TFN Adminవాట్సాప్
tiger 3 latest collections
బాక్సాఫీస్

టైగర్ 3 లేటెస్ట్ కలెక్షన్స్

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తూ మంచి వసూళ్లను దక్కించుకుంటుంది.అయితే వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్ లు ఈ సినిమా కలెక్షన్స్ ఫై ప్రభావం చూపించాయి.బుధవారం ఇండియా -న్యూజిలాండ్ మ్యాచ్ జరుగగా ఆ రోజు ఈసినిమా 20.50కోట్ల వసూళ్లను సొంతం చేసుకోగలిగింది.ఇక నిన్న రెండో సెమిస్ కూడా పాక్షికంగా ప్రభావం చూపించింది.నిన్న ఈసినిమా 18కోట్ల వసూళ్లను రాబట్టింది.దాంతో 5రోజుల్లో ఈసినిమా హిందీ వెర్షన్ ఇండియాలో 183కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు,తమిళ వెర్షన్ లు కలుపుకొని 5.25కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకున్నాయి.

Mahender Reddyవాట్సాప్
jayam ravi siren movie telugu teaser out now
ట్రైలర్ & టీజర్

జయం రవి సైరెన్ మూవీ టీజర్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో జయం రవి సినిమాకు తెలుగులో కూడా మంచి ఆదరణే ఉంది. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్