సలార్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్

salaar movie north india distributors fixed

ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన వివరాలను వరుసగా తెలియచేస్తున్నారు. కేరళలో ఈసినిమమాను పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనున్నట్టు తమిళ్ లో రెడ్ గెయింట్ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నార్త్ ఇండియా రిలీజ్ హక్కులను ప్రముఖ సంస్థ ఏఏ ఫిల్మ్స్ వారు సొంతం చేసుకొని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =