కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 212

sita ramam movie re release date fixed
రిలీజ్ అప్‌డేట్

సీతారామం రీ రిలీజ్ డేట్ ఫిక్స్

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా సీతారామం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో హను రాఘవపూడి కథ ముఖ్యంగా హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయి పోయారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది.

TFN Adminవాట్సాప్
Suhas Thanks Note To Audience
సినిమా వార్తలు

హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరో అయినా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఆరేర్ ఫీట్ ను అతి తక్కువ మంది మాత్రమే అందుకోగలుగుతున్నారు. అందులోనూ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హీరోలకు అయితే అది ఇంకా కష్టమని చెప్పొచ్చు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను కూడా చాలా తొందరగానే రీచ్ అయ్యాడు యంగ్ హీరో సుహాస్.యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పపనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి క్యారెక్టర్ రోల్స్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సినిమా హీరో స్థాయికి ఎదిగాడు.

TFN Adminవాట్సాప్
OoruPeru BhairavaKona Premieres on FEB 14th
సినిమా వార్తలు

రెండు రోజుల ముందే భైరవకోన ప్రీమియర్స్

వచ్చే వారం ఊరు పేరు భైరవకోన థియేటర్లోకి రానుంది.ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడం అలాగే ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మంచి బజ్ ఏర్పడింది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.టీం కూడా సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఈషోల లో హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Gopichand And Sreenu Vaitla Completed Himachal Pradesh Schedule
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్ మూవీ షూటింగ్ పై శ్రీను వైట్ల అప్ డేట్

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
eagle first day collections
బాక్సాఫీస్

ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ హిట్ మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 11.90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 5.48కోట్లు.ఎలాగూ ఈరెండు రోజులు వీకెండ్ కాబట్టి ఇదే జోరు కొనసాగించనుంది దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేయనుంది.ఓవర్సీస్ లో ఈసినిమా 150k మార్క్ నుక్రాస్ చేసింది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకూడా లేకపోవడంతో ఈగల్ కు కలిసిరానుంది.

Mahender Reddyవాట్సాప్
Naa Saami Ranga OTT Platform and Streaming Date Locked
ఓటీటీ

నా సామిరంగ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా.. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Srikanth Mవాట్సాప్
Sujeeth and Thaman Begins Musical Work for OG
సినిమా వార్తలు

ఓజీ మ్యూజిక్ వర్క్ షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాలు.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. వీటితోపాటు త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Telangana Governor Tamilisai Felicitated Megastar Chiranjeevi as He Awarded For Padma Vibhushan
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవిని సత్కరించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు శుక్రవారం చిరంజీవి మరియు ఆయన సతీమణి సురేఖ దంపతులు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వారికి సాదరంగా ఆహ్వానం పలుకగా.. చిరంజీవి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం గవర్నర్ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో చిరంజీవికి భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' అవార్డు లభించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

Srikanth Mవాట్సాప్
Ayalaan is streaming on Sun NXT
ఓటీటీ

ఓటిటిలోకి వచ్చేసిన అయలాన్

శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్ ఓటిటి లోకి వచ్చేసింది. ఈరోజు నుండి ఈసినిమాను సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది.తెలుగు అలాగే ఇతర భాషల స్ట్రీమింగ్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇక గత నెలలో పొంగల్ కు విడుదలైన ఈసినిమా 50కోట్ల వరకు వసూళ్లను సాధించింది.తెలుగులో ఈసినిమా ఈనెల జనవరి 26న విడుదలకావాలి చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల వల్ల చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది.

Mahender Reddyవాట్సాప్
yedo yedo maaya full song out from bhimaa movie
సాంగ్

భీమా నుండి మెలోడియస్ ఏదో ఏదో మాయ ఫుల్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Producer Dil Raju Invites Mahesh Babu for his Nephew Ashish's Wedding
సినిమా వార్తలు

దిల్ రాజు ఇంట శుభకార్యం.. మహేష్ బాబు దంపతులకు ఆహ్వానం

టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఇంట త్వరలో శుభకార్యం జరగబోతునున్న విషయం తెలిసిందే. ఆయ‌న సోద‌రుడు శిరీష్ తనయుడు, ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ వివాహం ఈ నెలలో జరుగనుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు గత వారం రోజులుగా సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా దిల్ రాజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు. ఈ మేరకు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం మహేష్ ఇంటికి వెళ్లారు దిల్ రాజు.

Srikanth Mవాట్సాప్
Salaar hindi streaming from 16th Feb
ఓటీటీ

సలార్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ హిందీ స్ట్రీమింగ్ డేట్ కు వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ దక్షిణాది బాషలకుగాను ఓటిటి హక్కులను సొంతం చేసుకొని గత నెలలోనే స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక రీసెంట్ గా ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ చేస్తుంది.టాప్ 10 ఇండియన్ మూవీస్ లో సలార్ ప్రస్తుతం 3వ స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.థియేటర్లలో ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో నెట్ ఫ్లిక్స్ లో అలాంటి రెస్పాన్స్ నే రాబట్టుకొని సాలిడ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya and Director Shiva Nirvana Pics Goes Viral
సినిమా వార్తలు

నాగచైతన్యను కలిసిన శివ నిర్వాణ.. కాంబో రిపీట్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌

టాలీవుడ్ స్టార్ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా చేస్తోన్న తాజా చిత్రం 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మత్స్యకారుడు గణగల్ల రామారావు జీవితాన్ని చూపించనున్నారు. కెరీర్ లో తొలిసారి ఇలాంటి విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్న నాగచైతన్య అందుకోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Harish Shankar Tweet Goes Viral on Ravi Teja During Eagle Release
సినిమా వార్తలు

ఈగల్ రిలీజ్ వేళ.. రవితేజపై హరీష్ శంకర్ ట్వీట్, నెట్టింట వైరల్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్‌'. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా… నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇక విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Srikanth Mవాట్సాప్
sj suryah on board for vikram 62 movie
సినిమా వార్తలు

కన్ఫామ్ విక్రమ్ సినిమాలో విలక్షణ నటుడు

విలక్షణ నటుడు విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజరే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TFN Adminవాట్సాప్
upendra starts telugu dubbing for UI movie
సినిమా వార్తలు

UI.. ఉపేంద్ర తెలుగు డబ్బింగ్ మొదలు

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. UI అనే టైటిల్ మిడ్ 2000 బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలవ్వగా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా తెలుగు డబ్బింగ్ ను మొదలుపెట్టారు ఉపేంద్ర. దీనిలోభాగంగానే ఆయన హైద్రాబాద్ వచ్చినట్టు తెలిపారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
PM Modi Delighted For Former Prime Minister PV Narasimha Rao Honoured with Bharat Ratna
సినిమా వార్తలు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు 'భారతరత్న'.. ప్రధాని మోదీ హర్షం

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలుగువారికి గర్వకారణమైన నేత, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్ర‌ధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భార‌త‌ర‌త్న' ప్ర‌క‌టించింది. ఆయనతో పాటు మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌ మరియు దిగ్గజ వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కూడా కేంద్రం భార‌తర‌త్న అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇక పీవీ న‌రసింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్రధాని మోదీ హర్షం వ్య‌క్తం చేశారు. విభిన్న హోదాల్లో ప‌నిచేసిన‌ పీవీ మేధావి అని, నిజమైన రాజ‌నీత‌జ్ఞుడని మోదీ కీర్తించారు.

Srikanth Mవాట్సాప్
ambajipeta marriage band movie successfully enters in second week
సినిమా వార్తలు

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అంబాజీపేట మ్యారేజి బ్యాండు

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. అలా రీసెంట్ గా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను కథా ప్రాధాన్యమున్న సినిమాలే ఎంచుకుంటున్నాడని. కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్, హిట్2లో విలన్ పాత్ర కానీ ఇక ఈమధ్య వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇలా అన్ని తనలోని నటనను ఆవిష్కరించే సినిమాలే. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
eagle telugu movie review
రివ్యూ

రవితేజ ఈగల్ రివ్యూ

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఈగల్ అంచనాలను అందుకుంది అని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించుకోగా సెకండ్ హాఫ్ సూపర్ అనేలా వుంది.రవితేజ ఫ్యాన్స్ కు అలాగే యాక్షన్ లవర్స్ కు ఈసినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.మిగితా వారు కూడా ఒకసారి చూసేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Dhanush's Captain Miller Streaming in OTT Now
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కెప్టెన్ మిల్లర్.. ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో వచ్చిన రీసెంట్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. పీరియాడికల్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. గత నెలలో పొంగల్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ తమిళనాట మంచి సక్సెస్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్

షేర్