కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. అలా రీసెంట్ గా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను కథా ప్రాధాన్యమున్న సినిమాలే ఎంచుకుంటున్నాడని. కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్, హిట్2లో విలన్ పాత్ర కానీ ఇక ఈమధ్య వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఇలా అన్ని తనలోని నటనను ఆవిష్కరించే సినిమాలే. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటించాడు. ఇక ఈసినిమా ఫిబ్రవరి2వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఎప్పటిలాగే సుహాస్ తన నటనతో మెప్పించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అంతేకాదు ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి కూడా ఎంటరైపోయింది.
The intense drama, terrific performances & the raw storytelling – the audience are loving it all ❤️🔥#AmbajipetaMarriageBand enters its 2ND BLOCKBUSTER WEEK 🔥
Book your tickets for the HARD HITTING BLOCKBUSTER now 💥💥
– https://t.co/Xpc4oD8yx8#BunnyVas @ActorSuhas… pic.twitter.com/2gLi6Ylycm— GA2 Pictures (@GA2Official) February 9, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: