బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు

Rebel Star Prabhas Name For Bengal Tiger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,pan Indian Star Prabhas,Prabhas upcoming Movies,Prabhas latest Updates,Prabhas Latest News,Prabhas Movie Updates, Prabhas Name For Bengal Tiger,Prabhas name For New Bengal Tiger,Nehru Zoological Park Named New Bengal Tiger As Prabhas,Nehru Zoological Park,Prabhas Saalar Movie Updates, Prabhas Bigbudget Movie Updates,Prabhas Upcoming Pan India Movies,Prabhas Pan Indian Movies Updates

ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా  భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్ “,”సలార్ “, ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్ “మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆకాశమే హద్దు అన్నట్లుగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ కు అరుదైన గౌరవం అందుకున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో కొత్తగా వచ్చిన బెంగాల్ టైగర్ కు స్టార్ హీరో ప్రభాస్ పేరు పెట్టడం విశేషం. అత్యంత గొప్ప జాతి పులులుగా పేరు దక్కించుకున్న బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టడం కేవలం ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా మొత్తం తెలుగు వారికి.. సినిమా వారికి కూడా గర్వించదగ్గ విషయం. ప్రభాస్ పేరుకు ఉన్న ప్రాముఖ్యత ను జూలాజికల్ పార్క్ అధికారులు గుర్తించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 19 =