“HIT :ది సెకండ్ కేస్”మూవీ రిలీజ్ డేట్

Hit : the second case Release Date Locked,Adivi Sesh’s HIT: The Second Case Gets A Release Date In July,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Movie Updates,Adivi Sesh latest Movie Updates,v latest Movie News,Adivi Sesh Telugu mvoies,Adivi Sesh upcoming Movies, Adivi Sesh HIT Movie Updates,Adivi Sesh Hit movie Release Dates Announced,Adivi Sesh Hit Movie Official Releae Date Announced,HIT : The Second Case Movie Release date Announced, HIT : The Second Case Announced New Release Date in July, HIT: The Second Case Gets A Releasing on 29th July,Adivi Sesh HIT Movie Releasing On 29th July

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్”HIT :ది ఫస్ట్ కేస్”మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు అడివి శేష్ హీరోగా “HIT :ది సెకండ్ కేస్”మూవీ తెరకెక్కింది.మీనాక్షి చౌదరి కథానాయిక. రావు రమేష్ , పోసాని, భానుచందర్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన “HIT :ది సెకండ్ కేస్”మూవీలో అడివి శేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. తాజాగా “HIT :ది సెకండ్ కేస్”మూవీ రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా అడివి శేష్ అనౌన్స్ చేశారు. హిట్ ప్రపంచంలో ఏదో ప్రమాదకరమైన విషయం బయటపడబోతోందనీ , జూలై 29న వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ హీరో అడివి శేష్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =