రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ లో చిరంజీవి

Chiranjeevi To Work in Radhika’s Banner,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi Movie Updates,Chiranjeevi latest Movie Updates,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi New Movie Updates, Chiranjeevi to work with Radhika Banner,Chiranjeevi to work under Radhikas Banner,Chiranjeevi Next Project,Chiranjeevi Next Movie

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయనీ చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “కిళక్కే పోగుమ్ రైల్ “(1978 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాధిక సూపర్ హిట్ “న్యాయం కావాలి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , అమితాబ్ , జితేంద్ర , మమ్ముట్టి , విష్ణు వర్ధన్ వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు. 1999 సంవత్సరంలో రాధికా శరత్ కుమార్ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి దక్షిణాది భాషలన్నిటి లోనూ టీవీ సీరియల్ తో పాటు తమిళ భాషలో కొన్ని మూవీస్ నిర్మించారు.తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్ లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నాడనీ , తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు అంటూ రాధిక స్వయంగా వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 8 =