‘ముత్తయ్య’ టీజర్ రిలీజ్..!

Muthayya Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Muthayya,Muthayya Movie,Muthayya Movie Updates,Muthayya upcoming Movie Latest News,Muthayya Movie Teaser,Muthayya Movie official Teaser Release, Muthayya movie Teaser out Now,Muthayya Teaser Released,Sudhakara Reddy Muthayya Movie Teaser Release Updates,Sudhakara Reddy Upcoming Movie Muthayya Teaser Released

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాను చూసే దృక్పదం మారిపోయిందని ఎన్నో సినిమాల రిజల్ట్ లను చూస్తుంటేనే తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని కాదు ఏ సినిమాలో కథ స్ట్రాంగ్ గా, డిఫరెంట్ గా ఉంటే ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్న సినిమాలు ఫ్లాప్ ను మూటగట్టుకున్న సంఘటనలు ఏర్పడుతున్నాయి.. అలానే అతి తక్కువ ఖర్చుపెట్టిన తీసిన సినిమాలు కోట్లు కొల్లగొట్టిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా కొత్త కొత్త కథలతో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అలాంటి కోవలోనే ఓసినిమా వస్తుంది. భాస్కర్‌ మౌర్య దర్శకత్వంలో కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ముత్తయ్య. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ లుక్ ను కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. న్యాచురల్ స్టార్ నాని ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

కాగా హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ కి ఎంపికైంది . మే 9న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − three =