‘1000 కోట్ల’ క్లబ్ లో కె.జి.యఫ్ 2..!

KGF 2 Enters 1000 Crores Club Officially,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,KGF 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Updates,KGF Chapter 2 Movie latest Updates,KGF Chapter 2 Collections,KGF Chapter 2 Box-Office Collections,KGF Chapter 2 Joins Rs1000 Club,KGF Chapter 2 Movie Joins Rs1000 Crores Club,Yash KGF Chapter 2 Movie Joins Rs1000 Crores Club,KGF Chapter 2 Movie Joins Rs1000 Crores Club Officially

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు అందులోనూ సౌత్ ఇండియా సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. పుష్ప తో మొదలైన ఈ ప్రభంజనం రీసెంట్ గా రిలీజ్ అయిన కె.జి.యఫ్ 2 వరకూ కొనసాగుతూనే ఉంది. పుష్ప సినిమాతో మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి సినిమాతో తన సత్తా చూపించాడు. ఇక బాహుబలి తో ఇప్పటికే రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రంపంచానికి తెలియచేశాడు. మరి అలాంటి రాజమౌళి నుండి వచ్చిన సినిమా కాబట్టి సక్సెస్ కొట్టడంలో ఆశ్చర్యం ఏంలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు కె.జి.యఫ్ 2 సక్సెస్ తో సౌత్ సినిమా రేంజ్ మరోసారి రుజువైంది. కె.జి.యఫ్ సినిమాకోసం దేశవ్యాప్తంగా ఎంతమంది ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దానికి తగ్గ ఫలితం దక్కింది. ఈసినిమా ఎలాంటి విజయం దక్కించుకుందో చూస్తూనే ఉన్నాం. ఇక కలెక్షన్స్ విషయంలో మొదటిరోజు నుండి రికార్డు పర్వం మొదలు పెట్టిన ఈసినిమా మొదటి భాగానికి మించిన వసూళ్లను సాధిస్తూ వెళుతోంది. ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తవగా ఈ రెండు వారాల్లోనే ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సౌత్ లో 1000 కోట్లను రాబట్టిన మూడో సినిమాగా ఈసినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =