
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 44


'బ్రహ్మస్త్ర' నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్

లక్ష్ 'ధీర' సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

"మేజర్ " మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'

'మేజర్' నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..!

విహార యాత్రలో కీర్తి సురేష్

రిలీజ్ అయిన "గాడ్సే" మూవీ ట్రైలర్

విష్ణు సినిమాకు క్రేజీ టైటిల్..!

హీరో నాని పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

"గుర్తుందా శీతాకాలం"మూవీ రిలీజ్ డేట్

"భోళా శంకర్"మూవీ కొత్త షెడ్యూల్ డేట్

'భవదీయుడు భగత్ సింగ్' పై సాలిడ్ క్లారిటీ..!

బాలయ్య చేతుల మీదుగా 'చోర్ జజార్' ట్రైలర్ రిలీజ్

"#NBK107"మూవీ ఫస్ట్ హంట్ రిలీజ్

థాంక్యూ.. 'మారో మారో' సాంగ్ రిలీజ్..!
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మనం సినిమా రాగా ఈసినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా జులై 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్..

'బ్రహ్మస్త్ర' నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!
బాలీవుడ్ లో ఈఏడాది వస్తున్న పెద్ద సినిమాల్లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన పలు గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమాను మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్న ఆ తరువాత కథ ప్రకారం మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

'జయమ్మ పంచాయితీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బుల్లితెర క్వీన్ అంటే ఎవరంటే ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ వినిపించే పేరు సుమ. యాంకరింగ్ తోనే బుల్లితెరపై రాణిస్తూ.. యాంకరింగ్ లో తనకు ఎవరూ సాటిలేరు అన్న రేంజ్ కు ఎదిగింది. దాదాపుగా ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే మనకు ముందుగా సుమనే కనిపిస్తుంది. సెలబ్రిటీలు కూడా సుమనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇక బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సుమ చాలా ఏళ్ల తరువాత మళ్లీ వెండితెరపై పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో కనిపించి అలరించింది. జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా రిజల్ట్…

వారం రోజులలో 250 కోట్లకు పైగా వసూళ్ళతో "విక్రమ్ "
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్
ఇండస్ట్రీలో రోజు రోజు కు క్రియేటివిటీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒకే చట్రంలో ఉండకుండా ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు కూడా చేరిపోయారు. ప్రొడ్యూసర్ గా, రైటర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న ఎం.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారి మరో జర్నీ స్టార్ట్ చేశారు. 'డర్టీ హరి' అంటూ మొదటిసారి దర్శకత్వం చేసి మొదటి సినిమాతోనే హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

లక్ష్ 'ధీర' సెకండ్ షెడ్యూల్ కంప్లీట్
విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు యంగ్ హీరో లక్ష్. 'వలయం' సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు లక్ష్. ఇప్పుడు కాస్త విలక్షణమైన కథలను మత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ దిశగానే తన సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. జూన్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయనున్నారు

"మేజర్ " మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ అద్భుతంగా నటించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా జులై1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అంతేకాదు ఇప్పటికే పాటలు, టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు కూడా. మరోవైపు ట్రైలర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూన్12 ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్…

'మేజర్' నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..!
రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమా మేజర్. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచిన ఉన్ని కృష్ణన్ బయోపిక్ ను తీసినందుకు చాలా మంది చిత్రయూనిట్ ను అభినందిస్తున్నారు కూడా.

విహార యాత్రలో కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

రిలీజ్ అయిన "గాడ్సే" మూవీ ట్రైలర్
వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం “గాడ్సే “, “గాడ్ ఫాదర్”, "గుర్తుందా శీతాకాలం ",“రామ్ సేతు" (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ ఒక ఆసక్తికర మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

విష్ణు సినిమాకు క్రేజీ టైటిల్..!
మంచు విష్ణు నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం అయితే ఆయన పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక తాజాగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. విష్ణు, సునీల్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అలాగే రచయిత కోనా వెంకట్ అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ లు కలిపి టైటిల్ రివీల్ పై ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. ఈసినిమాలో హీరో పేరు గాలి నాగేశ్వర్రావు…

థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా "భీమ్లానాయక్"- నజ్రియా నజీమ్
2006 సంవత్సరం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్రపరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన నజ్రియా "మాడ్ డాడ్" మూవీ తో కథానాయికగా మారారు. పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో నజ్రియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2014 లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను నజ్రియా వివాహం చేసుకున్నారు. లేటెస్ట్ గా టాలెంటెడ్ యాక్ట్రెస్ నజ్రియా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.

హీరో నాని పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

"గుర్తుందా శీతాకాలం"మూవీ రిలీజ్ డేట్
నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్పై నాగశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా , మేఘా ఆకాష్, కావ్యశెట్టి ప్రధాన పాత్రలలో యూత్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో "గుర్తుందా శీతాకాలం"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "లవ్ మాక్టైల్"కన్నడ మూవీ ఆధారంగా "గుర్తుందా శీతాకాలం" మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

"భోళా శంకర్"మూవీ కొత్త షెడ్యూల్ డేట్
మెగా స్టార్ చిరంజీవి హీరోగా "భోళా శంకర్ ", “గాడ్ ఫాదర్ “, “చిరంజీవి 154 “మూవీస్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. ఎకె ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

'భవదీయుడు భగత్ సింగ్' పై సాలిడ్ క్లారిటీ..!
కొత్త సినిమాలపై రూమర్లు రావడం కామన్ థింగే. పెద్ద సినిమాలకు కాస్త ఎక్కువగానే వస్తుంటాయి. ఒక్కోసారి చిత్రయూనిట్ వాటిని బ్రేక్ చేసినా మళ్లీ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక భవదీయుడు భగత్ సింగ్ పై కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసినిమా ఆగిపోయిందంటూ చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటికే హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. ఇక మరోసారి ఈసినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏకంగా పవనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఈసినిమాపై ఉన్న అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. నాని హీరోగా నటించిన “అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య…

బాలయ్య చేతుల మీదుగా 'చోర్ జజార్' ట్రైలర్ రిలీజ్
ఎంత బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అది ఎంట్రీ వరకే అని.. వారసులకు సరైన సక్సెస్ రావాలంటే మాత్రం అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుందని ఎంతో మంది హీరోలు నిరూపించారు. ఇక ఆ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. కూడా ఉంటాడు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ చరిత్రలు తిరగరాసే హిట్లు ఇచ్చాడు పూరీ. ఇక ఇప్పుడు తనయుడు సక్సెస్ కోసం చూస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ హీరోగా కాస్త తొందరగానే ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. ఆంధ్రా పోరి, మెహబూబా, ఇటీవల రొమాంటిక్ సినిమాతో వచ్చినా ఆ సినిమాలు ఏవీ పెద్దగా విజయాన్ని…

"#NBK107"మూవీ ఫస్ట్ హంట్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో "మేజర్"
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.