“#NBK107″మూవీ ఫస్ట్ హంట్ రిలీజ్

Balakrishna’s #NBK107 Movie First Hunt Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107,#NBK107 Movie,#NBK107 Telugu Movie,#NBK107 First Hunt Released,Balakrishna #NBK107 Movie First Hunt Released,Balakrishna Upcoming movie #NBK107, Balayya Upcoming Movie #NBK107,#NBK107 Movie Updates,#NBK107 latest Updates,Balakrishna First Hunt Released,Balakrishna First Hunt Movie #NBK107 Released, Balakrishna First Hunt Movie Teaser Released

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా ఒక రోజు ముందు మేకర్స్ ఫస్ట్ హంట్ పేరుతో “#NBK 107 “మూవీ టీజర్ ని లాంచ్ చేశారు.మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్, భయం నా బయోడేటాలోనే లేదురా బోషిడికే, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన ఈ పవర్ ప్యాకెడ్ యాక్షన్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.టీజర్ లో బాలయ్య నెరిసిన గడ్డం – కొత్త హెయిర్ స్టైల్ తో కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని స్టైలిష్ గా తన ఫేవరేట్ చుట్ట తాగుతూ సరికొత్త అవతార్ లో కనిపించారు. అద్భుతమైన విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. టీజర్ లో బాలకృష్ణ రాయల్టీ , ఆయన చెప్పిన డైలాగ్స్ , అద్భుతమైన డైలాగ్ డెలివరీ మరియు మాస్ యాటిట్యూడ్.. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =