“గుర్తుందా శీతాకాలం”మూవీ రిలీజ్ డేట్

Gurtunda Seethakalam Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gurtunda Seethakalam,Gurtunda Seethakalam Movie,Gurtunda Seethakalam Telugu Movie,Gurtunda Seethakalam Movie Updates,Gurtunda Seethakalam Latest Updates, Gurtunda Seethakalam Movie Released Confirmed,Gurtunda Seethakalam Release Date Officially Announced,Gurtunda Seethakalam Release Date Announced,Gurtunda Seethakalam Release Date Fixed, Gurtunda Seethakalam Telugu Movie Release Date Fixed,Satya Dev Gurtunda Seethakalam Movie Release Date Released,Satya Dev Upcoming movies,Satya Dev Latest Movie updates,Satya Dev Movie Updates

నాగ‌శేఖ‌ర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నాగశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, తమన్నా , మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి ప్రధాన పాత్రలలో యూత్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో “గుర్తుందా శీతాకాలం”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “ల‌వ్ మాక్‌టైల్”కన్నడ మూవీ ఆధారంగా “గుర్తుందా శీతాకాలం” మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టైటిల్ సాంగ్ లో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. “గుర్తుందా శీతాకాలం”మూవీని జూలై 15 వ తేదీ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారని సమాచారం. ఈ మూవీ తో పాటు హీరో సత్యదేవ్ “గాడ్సే “, “గాడ్ ఫాదర్”, “రామ్ సేతు (హిందీ ) మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − one =