థియేట‌ర్‌లో చూసిన ఫ‌స్ట్ సినిమా “భీమ్లానాయ‌క్‌”- నజ్రియా నజీమ్

Bheemla Nayak Is My First Cinema In Hyderabad says Nazriya Nazim,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak latest News,Bheemla Nayak Blockbuster Movie,Pawan Kalyan Bheemla Nayak Movie Updates, Bheemla Nayak First Cinema in Hyderabad,Nazriya Nazim About Bheemla Nayak Movie,Nazriya Nazim Says First Cinema About Bheemla Nayak in Hyderabad,Pawan kalyan Bheemla Nayak movie,Power Star Pawan kalyan Movie Bheemla Nayak Nazriya Nazim Says Bheemla Nayak is the First Movie Watched in Hyderabad

2006 సంవత్సరం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్రపరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన నజ్రియా “మాడ్ డాడ్” మూవీ తో కథానాయికగా మారారు. పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో నజ్రియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2014 లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను నజ్రియా వివాహం చేసుకున్నారు. లేటెస్ట్ గా టాలెంటెడ్ యాక్ట్రెస్ నజ్రియా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అంటే .. సుందరానికీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నజ్రియా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ … ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సార్ రావ‌డం సంతోషంగా ఉందనీ, హైద‌రాబాద్‌లో తాను థియేట‌ర్‌లో చూసిన ఫ‌స్ట్ సినిమా “భీమ్లానాయ‌క్‌” అనీ , “భీమ్లానాయ‌క్‌” సినిమా ఓ మ్యాజిక్‌ అనీ , తనకు అద్బుత‌మైన థియేట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ క‌లిగిందనీ , ” అంటే సుందరానికీ ” వంటి అంద‌మైన చిత్రంలో తనను భాగ‌స్వామిని చేసినందుకు డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ‌కు ధ‌న్య‌వాదాలనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =