రిలీజ్ అయిన “గాడ్సే” మూవీ ట్రైలర్

Satya Dev’s Godse Trailer Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Godse,Godse Movie,Godse Telugu Movie,Godse Movie Trailer,Godse Telugu Movie Trailer,Satya Dev Godse Movie Trailer,Satya Dev Latest Movie Updates, Hero Satya Dev Movie Godse Trailer Released,Godse Movie Trailer Out Now,Stay Dev Movie Updates,Satya Devs Godse Movie Trialer Released,Satya Dev Movies

వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం “గాడ్సే “, “గాడ్ ఫాదర్”, “గుర్తుందా శీతాకాలం “,“రామ్ సేతు” (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ ఒక ఆసక్తికర మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సి కె ఎస్ స్క్రీన్స్ బ్యానర్ పై “బ్లఫ్ మాస్టర్” మూవీ ఫేమ్ గోపీగణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా ప్రస్తుత రాజకీయాలు, ప్రజా ప్రతినిధుల తీరుపై ప్రశ్నిస్తే ఓ సామాన్యుడి పరిస్థితి , అదే సామాన్యుడు ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే అవినీతి రాజకీయ నాయకుల స్పందన ఎలా ఉంటుంది అనే అంశాలతో తెరకెక్కిన”గాడ్సే” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో సిజ్జు, తనికెళ్ళ భరణి, నాగబాబు, బ్రహ్మాజీ, మ్యాథ్యూ వర్గీస్, పృధ్విరాజ్, నోయల్ సీన్, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, పవన్ సంతోష్, గురుచరణ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. తాజాగా చిత్ర యూనిట్ “గాడ్సే “మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ అవుతోంది.సత్యదేవ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 20 =