“మేజర్ ” మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్

Amitabh Bachchan Appreciated Major Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Amitabh Bachchan,Bollywood Star Amitabh Bachchan,Hero Amitabh Bachchan,Senior Actor Amitabh Bachchan,Amitabh Bachchan About Major Movie,Amitabh Bachchan Praises Major Movie Team, Amitabh Bachchan Watched Major Movie,Amitabh Bachchan Loved Major Movie,Amitabh Bachchan Appreciated Major Movie Makers,Amitabh Bachchan About Movie Makers of Major,Amitabh Bachchan Comment on Major Movie Makers

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ అద్భుతంగా నటించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్ ” మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. “మేజర్ ” మూవీకి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా బిగ్ బీ అమితాబ్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా “మేజర్” మూవీ అద్భుతంగా తెరకెక్కిందనీ , మూవీ టీమ్ కు తన బెస్ట్ విషెస్ అనీ అమితాబ్ ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eight =