విష్ణు సినిమాకు క్రేజీ టైటిల్..!

Manchu vishnus next movie title announced,Manchu Vishnu’s Upcoming Movie Titled Ginna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna Movie Updates,Ginna latest Movie,Ginna latest Movie Updates,Ginna Upcoming Movie,Manchu Vishnu Upcoming movie Ginna, Hero manchu Vishnu,Hero Manchu Vishnu movie Ginna latest Updates,manchu Next projects,Manchu Vishnu Movie Titled Ginna,Ginna manchu Vishnu Movie

మంచు విష్ణు నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం అయితే ఆయన పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక తాజాగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. విష్ణు, సునీల్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అలాగే రచయిత కోనా వెంకట్ అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ లు కలిపి టైటిల్ రివీల్ పై ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. ఈసినిమాలో హీరో పేరు గాలి నాగేశ్వర్రావు కానీ హీరోకి ఆపేరు నచ్చదు.. అందుకే జిన్నాగా మార్చుకుంటాడు. అలా ఈసినిమాకు జిన్నా అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా ఇంకెంత కేజ్రీగా ఉంటుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్ అలాగే పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 19 =