‘7 డేస్ 6 నైట్స్’ ట్రైలర్ రిలీజ్

7 Days 6 Nights Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, 7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Trailer,7 Days 6 Nights Mvoie Trailer,7 Days 6 Nights Telugu Movie Trailer, 7 Days 6 Nights Movie Trailer Released,7 Days 6 Nights upcoming Movie Trailer Released,7 Days 6 Nights Trailer Out Now,7 Days 6 Nights Movie Trailer Out Now, 7 Days 6 Nights Trailer Released,7 Days 6 Nights latest Movie Updates,7 Days 6 Nights latest updates,7 Days 6 Nights Movie Trailer Revealed

ఇండస్ట్రీలో రోజు రోజు కు క్రియేటివిటీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒకే చట్రంలో ఉండకుండా ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు కూడా చేరిపోయారు. ప్రొడ్యూసర్ గా, రైటర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న ఎం.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారి మరో జర్నీ స్టార్ట్ చేశారు. ‘డర్టీ హరి’ అంటూ మొదటిసారి దర్శకత్వం చేసి మొదటి సినిమాతోనే హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. జూన్ 24వ తేదీన ఈసినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను బట్టి వారం రోజుల్లో జరిగే జర్నీని ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. మరో జంటగా రోహన్, క్రితికా శెట్టి నటిస్తున్నారు. సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =