వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో “మేజర్”

Major Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Collections,Major Movie Collections Updates,Major overseas Collections,Major USA Collections,Major Movie Box Office Collections, Major Telugu Movie Collections,Major Telugu Movie Box Office Collections,Major Movie Telugu States Collections,Major Pan India Collections,Major Movie One Million Dollar Collection, Major Movie Joins in One Million Dollar Club,Adivi Sesh Major Movie Joins in One Million Dollar Club,Adivi Sesh Super Hit Movie Major joins in One Million Dollar Club, Adivi Sesh Major Movie Updates

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్ ” మూవీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో , విశేష ప్రేక్షకాదరణ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కలిపి ఈ సినిమా మూడు రోజులకు గాను రూ.19.35 కోట్లు వసూలు చేసి , మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా “మేజర్ ” మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =