
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 32


నాని 'దసరా' రూమర్స్ పై డైరెక్టర్ సాలిడ్ రిప్లై

రాహుల్ విజయ్-శివాని కొత్త సినిమా ప్రారంభం..!

కమల్ హాసన్ పుషప్స్ వీడియో

"కార్తికేయ 2"మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన అనుపమ

మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్

కరోనా నుండి కోలుకున్న బాలకృష్ణ

పెళ్లి రూమర్స్ పై 'రామ్' క్లారిటీ..!

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ రిలీజ్

రాశీ ఖన్నా డ్రీమ్ రోల్స్

ప్రభాస్ తో నటించడం అద్భుతం - శృతి హాసన్

విలన్ గా నటించడానికి సిద్ధమే - గోపీచంద్


మైక్ టైసన్ కు "లైగర్" టీమ్ బర్త్ డే విషెస్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు."లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

'మేజర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన కథలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ మేజర్ తో మరో హిట్ ను తన సొంతం చేసుకున్నాడు. అడివిశేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ టిక్క దర్శకత్వం వహించిన ఈసినిమా జూన్3న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ నిర్వహించగా అప్పుడే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో కూడా రిలీజ్ అయి అంతే ప్రేక్షకాదరణ పొందింది. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అడివి శేష్కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన…

నాని 'దసరా' రూమర్స్ పై డైరెక్టర్ సాలిడ్ రిప్లై
రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. ఈసినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం దసరా సినిమాతో బిజీ అయిపోయాడు. ఇన్ని రోజులు అంటే సుందరానికి సినిమాతో బిజీగా ఉండగా ఆసినిమా అయిపోవడంతో ఇప్పుడు దసరా పై ఫోకస్ ను పెట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే చివరలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రాహుల్ విజయ్-శివాని కొత్త సినిమా ప్రారంభం..!
టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థల్లో గీతా ఆర్ట్స్ కూడా ఒకటని తెలిసిందే కదా. ఈ బ్యానర్ నుండి అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇక ఈబ్యానర్ కు అనుసంధానంగా రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అల్లు అరవింద్ కుటుంబానికి చాలా సన్నిహితుడైన బన్నీ వాసు ఈ బ్యానర్ లో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ స్టార్ట్ చేసి తక్కువ కాలమే అయినా కూడా మంచి పేరును సొంతం చేసుకుంది. ఈబ్యానర్ ద్వారా యంగ్ హీరోలకు అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సూపర్ హిట్ సినిమాలతో…

కమల్ హాసన్ పుషప్స్ వీడియో
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా…

"కార్తికేయ 2"మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన అనుపమ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న "#NTR30 "మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్
గతంలో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రోటీన్కు భిన్నంగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనిలో భాగంగానే గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. ఈసినిమాలో నరేష్ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో కథతో వచ్చేస్తున్నాడు. రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను…

నిర్మాతల కీలక నిర్ణయం.. 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి..!
ఓటీటీల ప్రభావం ఇప్పుడు ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు కూడా ఓటీటీలు ఉన్నా కూడా కరోనా రావడంతో ఓటీటీ వాడకం మరీ ఎక్కువైపోయింది. కరోనా టైంలో థియేటర్లు లేకపోవడంతో పెద్ద సినిమాలు పక్కన పెడితే మినిమం బడ్జెట్ నుండి చిన్న సినిమాలు మొత్తం ఓటీటీలోనే రిలీజ్ అయిపోయాయి. పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు, థియేటర్లలోనే రిలీజ్ చేయలని వెయిట్ చేసిన కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీకి వెళ్లకుండా ఆగిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిపోయి.. ఇప్పుడు థియేటర్లు ఫుల్ గా రన్ అవుతున్నా కూడా అదే పరిస్థితి నడుస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా వెంటనే ఓటీటీలోకి ప్రత్యక్షమవుతున్నాయి…

కరోనా నుండి కోలుకున్న బాలకృష్ణ
బ్లాక్ బస్టర్ "అఖండ" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన హీరో బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో "#NBK108 "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ తనయగా శ్రీలీల నటించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి.

'విరాట పర్వం' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా-సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా విరాటపర్వం. ఈసినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈసినిమా రావడంతో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది.నక్సలిజం నేపథ్యంలో ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ అంశాలతో ఈ మూవీని దర్శకుడు వేణు ఎంతో అద్భుతంగా తెరకెక్కించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ఈసినిమా జులై 1న ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకి అందుబాటులో రానుంది. ఈ…

పెళ్లి రూమర్స్ పై 'రామ్' క్లారిటీ..!
సిని సెలబ్రిటీల పై రూమర్స్ రావడం కామన్ థింగే. కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు.. వ్యక్తిగత విషయాల గురించి కూడా రూమర్లు పుట్టుకొస్తుంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా ఆ రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. గత కొద్ది రోజులుగా రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు జోరుగా ప్రసారమైన సంగతి తెలిసిందే కదా. చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ను రామ్ పెళ్లి చేసుకోబోతోన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు మరింత ఎక్కువవడంతో ఫైనల్ గా రామ్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ రిలీజ్
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా జులై8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్డే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. మత్తువదలరా సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించాడు రితేష్ రానా. లావణ్య త్రిపాఠి ఇంకా వెన్నెల…

"పుష్ప :ది రూల్"హిందీ వెర్షన్ భారీ స్థాయిలో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

అరుదైన గౌరవం దక్కించుకున్న సూర్య.. ఆస్కార్ కమిటీలో స్థానం..!
తమిళ్ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడం సూర్యకు అలవాటే. అందుకే తన సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఇక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక రీసెంట్ గానే విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు.

రాశీ ఖన్నా డ్రీమ్ రోల్స్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , రాశీఖన్నా జంటగా తెరకెక్కిన "థ్యాంక్యూ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు , బాలీవుడ్ లో ఒక మూవీ , ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ప్రభాస్ తో నటించడం అద్భుతం - శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “ ,మెగా స్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విలన్ గా నటించడానికి సిద్ధమే - గోపీచంద్
“తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.

తమిళనాడు , సింగపూర్ , యూకె , యు ఏ ఈ , కేరళలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా "విక్రమ్ "
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా…

'విక్రమ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా జూన్ 3న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫహద్ నటన, విజయ్ సేతుపతి విలనిజం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. ఇక ఫైనల్ లో సూర్య ఎంట్రీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మొత్తంగా విక్రమ్ ని లోకేష్ కనకరాజ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంతో ఈసినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమాతో కమల్ హాసన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.