ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్

Itlu Maredumilli Prajaneekam Teaser Out Now,Allari Naresh’s Itlu Maredumilli Prajaneekam Teaser is Out Now!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Itlu Maredumilli Prajaneekam,Itlu Maredumilli Prajaneekam Movie,Itlu Maredumilli Prajaneekam Telugu Movie,Itlu Maredumilli Prajaneekam Teaser,Itlu Maredumilli Prajaneekam Telugu Movie Teaser,Itlu Maredumilli Prajaneekam Latest Updates,Itlu Maredumilli Prajaneekam latest Updates, Allari Naresh,Hero Allari Naresh,Allari Naresh Movie Updates,Allari Naresh latest Movie Itlu Maredumilli Prajaneekam Teaser Released Now,Allari Naresh Upcoming Movies,Allari Naresh New Movies,Allari Naresh Next projects, Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie,Itlu Maredumilli Prajaneekam Movie Teaser Out Now,Itlu Maredumilli Prajaneekam Teaser Out Now,Itlu Maredumilli Prajaneekam Teaser Released

గతంలో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రోటీన్‌కు భిన్నంగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనిలో భాగంగానే గ‌తేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కామెడీని ప‌క్క‌న పెట్టి మొద‌టి సారి పూర్తి స్థాయిలో న‌రేష్ ఈ చిత్రంలో సీరియ‌స్ రోల్ పోషించాడు. ఈసినిమాలో నరేష్ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో కథతో వచ్చేస్తున్నాడు. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =