ప్రభాస్ తో నటించడం అద్భుతం – శృతి హాసన్

Shruti Haasan About Working With Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shruthi Haasan,Actress Shruthi Haasan,Shruthi Haasan Latest Updates,Shruthi Haasan Upcoming Movies,Shruthi Haasan new Movie updates,Shruthi Haasan About prabhas, Shruthi Haasan About Pan Indain Star Prabhas,Shruthi Haasan in Salaar Movie,Shruthi Haasan Abouot Salaar Movie,Shruthi Haasan Upcoming Movie Salaar,Shruthi Haasan with pan Indaian Star Prabhas in Salaar Movie, Salaar Telugu Movie,Salaar Movie,Salaar Movie Latest Updates,Prabhas,Rebel Star Prabhas,Prabhas latest News,Prabhas upcoming Movies,Prabhas Salaar Movie Updates,Director Prashanth Neel,Director Prashanth Neel Upcoming movie Salaar, Shruthi Haasan Movie With Balakrishna,Shruthi Haasan with Balakrishna #NBK107 Movie

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “ ,మెగా స్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా “సలార్” మూవీ కొత్త షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ శృతి హాసన్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. “సలార్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న శృతి ఒక ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ , “సలార్”గురించి మాట్లాడుతూ … తనకు దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రాలంటే ఇష్టమనీ , తన కథలతో ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారనీ , అలాంటి ప్రయాణంలో తాను కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉందనీ , హీరో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారనీ , అయనతో కలసి పనిచేయడం అద్భుతం అనీ చెప్పారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eighteen =