‘విక్రమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Vikram OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie Latest Updates,Vikram Movie latest News,Vikram Movie in OTT, Vikram Movie in Disney Plus Hotstar,Vikram Movie Releasing in Disney Plus Hotstar,Disney Plus Hotstar,Kamal Haasan Vikram Movie in Disney Plus Hotstar, Vikram Movie Releasin in Disney Plus Hotstar on July 8th,Vikram Movie on July 8th in Disney Plus Hotstar,Vikram Movie Latest OTT Updates, Kamal Haasan Blockbuster Movie Vikram In OTT on July 8th

చాలా గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చి విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా జూన్ 3న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫహద్ నటన, విజయ్ సేతుపతి విలనిజం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. ఇక ఫైనల్ లో సూర్య ఎంట్రీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మొత్తంగా విక్రమ్ ని లోకేష్ కనకరాజ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంతో ఈసినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమాతో కమల్ హాసన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి కూడా రెడీ అయిపోయింది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈమేరకు జులై8వ తేదీన ఈసినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నట్టు అథికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో విక్రమ్ అందుబాటులోకి రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.