“కార్తికేయ 2″మూవీ డబ్బింగ్ కంప్లీట్ చేసిన అనుపమ

Anupama completes Karthikeya 2 Dubbing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Updates,Karthikeya 2 latest News,Karthikeya 2 Dubbing Updates,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha, Nikhil Siddhartha Upcoming Movie Karthikeya 2,Anupama Parameswaran and Nikhil Siddhartha,Nikhil Siddhartha and Anupama Parameswaran Movie Karthikeya 2,Anupama Parameswaran,Actress Anupama Parameswaran, Anupama Parameswaran Completes Dubbing For karthikeya 2 Movie,Anupama Parameswaran Completes Dubbing,Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran latest Movie Udpates,Anupama Parameswaran Upcoming Movies, Anupama Parameswaran Next Project Updates

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. “కార్తికేయ 2” మూవీలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని అనుపమ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు.ఈ మూవీ తో పాటు అనుపమ కథానాయికగా నటించిన “18 పేజెస్”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 1 =