రాశీ ఖన్నా డ్రీమ్ రోల్స్

Rashi Khanna Dream Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashi Khanna,Actress Rashi Khanna,Rashi Khanna Movie Updates,Rashi Khanna latest Interviews,Rashi Khanna upcoming Movies,Rashi Khanna New Movie Updates,Rashi Khanna Upcoming movie Pakka commericial Rashi Khanna Dream Role as Anushka in Baahubali Movie,Rashi Khanna Want To do a Role Like Anushka in Baahubali Movie,Rashi Khanna latest Dream Role,Rashi Khanna Next Projects,Rashi Khanna Upcoming Projects Updates, Rashi Khanna with Naga Chaitanya in Thank You Movie Rashi Khanna Thank you Movie Updates,Rashi Khanna latest movies Pakka Commercial Movie with Gopiuchand and Thank You Movie with Naga Chaitanya

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , రాశీఖన్నా జంటగా తెరకెక్కిన “థ్యాంక్యూ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు , బాలీవుడ్ లో ఒక మూవీ , ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో రాశీ ఖన్నా తన డ్రీమ్ రోల్స్ గురించి మాట్లాడుతూ .. “బాహుబలి” సినిమాలో అనుష్క పోషించిన వీరోచిత యువరాణి తరహా పాత్ర పోషించాలని ఉందనీ , అలాంటి రోల్ దొరికితే వదులుకోనని, ఏ భాషలోనైనా చేస్తాననీ , మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ లాంటి హాలీవుడ్ సినిమాలో యాక్షన్ పాత్ర కూడా చేయాలని ఉందంటూ చెబుతూ ఇలాంటి రెండు రోల్స్ చేస్తే తన కోరికలు తీరినట్టేననీ ,
హిందీ, మలయాళం, తమిళ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. తన కెరీర్ కు బీజం వేసిన టాలీవుడ్ అంటే ఎప్పుడూ అభిమానమేననీ , అందుకే తెలుగులోనే ఎక్కువగా నటించడానికి ఇష్టపడతాననీ , ముఖ్యంగా మిగతా భాషలతో పోల్చి చూస్తే, తెలుగులో తనకు ఫ్యాన్స్ ఎక్కువనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =