మైక్ టైసన్ కు “లైగర్” టీమ్ బర్త్ డే విషెస్

Team Liger Wished Mike Tyson on his Birthday,Team Liger Wishes Boxer And Actor Mike Tyson A Happy Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Boxer Mike Tyson Happy Birthday,Liger Movie,Actor Mike Tyson A Happy Birthday,Liger Wishes Boxer And Actor Mike Tyson A Happy Birthday,Liger Telugu Movie,Liger Movie Updates,Boxer And Actor Mike Tyson,Liger Movie latest Updates,Liger Team Wishes Mike Tyson A Happiest Birthday,Mike Tyson,Mike Tyson Birthday,Mike Tyson HBD, Mike Tyson in Liger Movie,Vijay Deverakonda,Hero Vijay Deverakonda Movie Updates,Rowdy Vijay Deverakonda,Vijay Deverakonda latest movie Updates,Vijay Deverakonda Liger Movie Updates, Vijay Deverakonda and Mike Tyson Upcoming Movie Liger,Ananya Panday and Vijay Deverakonda Liger Movie Latest Updates,Bollywood Star Actress Ananya Panday in Liger Movie, Ananya Panday and Vijay Deverakonda,Director Puri Jagannadh,Puri Jagannadh Upcoming Movie Liger,Puri Jagannadh and Vijay Deverakonda,Puri Jagannadh and Vijay Deverakonda Upcoming Movie Liger

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ “లైగర్” మూవీ ద్వారా మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈరోజు (జూన్ 30) లెజండరీ బాక్సర్ అయిన మైక్ టైసన్ పుట్టినరోజు సందర్భంగా “లైగర్”మూవీ టీమ్ ఆయనకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో మేకర్స్ విడుదల చేశారు. ‘లైగర్’ మూవీ నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ , హీరో విజయ్ దేవరకొండ , ఛార్మీ కౌర్ , అనన్య పాండేలతో పాటుగా దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ వీడియో ద్వారా టైసన్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =