కమల్ హాసన్ పుషప్స్ వీడియో

Kamal Haasan Workout Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan latest Updates,Kamal Haasan latest Videos,Kamal Haasan lateste Videos Goes Viral in Social Media, Kamal Haasan Workout Video Goes Viral in Social Media,Kamal Haasan Doing 26 Pushups at the Age of 67,Kamal Haasan Pushup Video Goes viral in Social Media, Kamal Haasan Workouts,Kamal Haasan Fitness,Kamal Haasan latest Blockbuster Movie Vikram,Kamal Haasan Vikram Movie Updates, Vikram Movie Director Lokesh Kanagaraj,Lokesh Kanagaraj,Director Lokesh Kanagaraj,Lokesh Kanagaraj upcoming Movies,Lokesh Kanagaraj New Movie Updates Lokesh Kanagaraj Shared Video Of kamal Haasan in Social Video,Lokesh Kanagaraj Shared Kamal Haasan Pushup Video In Twitter

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.హీరో కమల్ హాసన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “విక్రమ్” మూవీ ప్రపంచవ్యాప్తం గా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వయసు పెరుగుతున్నా కమల్ హాసన్ ఫిట్‌నెస్‌లో “తగ్గేదేలే” అంటూ వర్కౌట్స్ చేస్తున్నారు. కమల్‌ హాసన్‌ 70ల్లోకి చేరడానికి దగ్గరవుతున్నారు. కానీ అతని ఫిట్‌నెస్‌ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ మధ్యే రిలీజైన “విక్రమ్‌” మూవీలో కొన్ని ఫైట్‌ సీన్స్‌ను ఎంతో ఈజ్ గా చేసి ప్రేక్షకులను అలరించారు. 67 ఏళ్ల వయసులోనూ కమల్ పుషప్స్‌ చేస్తున్న వీడియోను దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆగకుండా 26 పుషప్స్‌ చేసిన కమల్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =