
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 3


22 ఇయర్స్.. చిరు సేమ్ స్వాగ్

నేతాజీగారి సీక్రెట్స్ ఈ స్పై కథ

బిచ్చగాడు 2 కోసం మేజర్

సార్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్

స్పై టీజర్ రిలీజ్

ఆదికేశవ గ్లింప్స్ రిలీజ్

బెదురులంక 2012 రిలీజ్ అప్డేట్

NTR 30 విఎఫ్ఎక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్

లియో షూటింగ్ షెడ్యూల్స్ అప్ డేట్

అల్లు అర్హ పై సమంత ప్రశంసలు

#NBK108 మూవీ లో బాలకృష్ణ స్టైలిష్ లుక్

యూఎస్ లో దూసుకుపోతున్నధమ్కీ

మణిరత్నం కోసం కమల్

శర్వానంద్ పెళ్లి డేట్, వేదిక ఖరారు
టాలీవుడ్ చాలా వరకూ యంగ్ హీరోలు అందరూ వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గత రెండు మూడేళ్ల కాలంలోనే చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా ఇంకొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ఉన్నారు. అందులో శర్వానంద్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా శర్వానంద్ కూడా బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నారు.

22 ఇయర్స్.. చిరు సేమ్ స్వాగ్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేశాడు. ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ తో బిజీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

నేతాజీగారి సీక్రెట్స్ ఈ స్పై కథ
టాలీవుడ్ యంగ్ హీరో ప్రధాన పాత్రలో ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్పై. యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్తో చెప్పేశాడు.

బిచ్చగాడు 2 కోసం మేజర్
విజయ్ ఆంటోని కూడా తెలుగులో తనకుంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.

సార్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్
సార్ తో సాలిడ్ హిట్ కొట్టాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమా తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలకాగ రెండు భాషల్లో కలిపి 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాదించింది.ధనుష్ హీరోగా నటించిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈసినిమా తరువాత వెంకీ అట్లూరి తన నెక్స్ట్ మూవీని కంఫర్మ్ చేసుకున్నాడు.మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయనున్నాడు.సార్ నిర్మాతలు నాగవంశీ,సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు.అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది.తెలుగు,మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈసినిమా వచ్చే…

స్పై టీజర్ రిలీజ్
కార్తికేయ 2 తో కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్.ఈసినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా కాసుల వర్షం కురిపించింది.చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈసినిమా నిఖిల్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఇవ్వడమే కాదు హిందీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది.ఇక ఇప్పుడు నిఖిల్, స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తో రానున్నాడు.కొద్దిసేపటి క్రితం ఢిల్లీ లోని కర్తవ్య పాత్ దగ్గర ఉన్న నేతాజీ విగ్రహం వద్ద ఈ ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈటీజర్ సినిమా ఫై అంచనాలను పెంచేసింది.నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని నిజాలను ఈసినిమాలో చూపెట్టే ప్రయత్నం చేశారు.యాక్షన్ సీన్స్,విజువల్స్ ఈటీజర్…

ఆదికేశవ గ్లింప్స్ రిలీజ్
ఉప్పెన తో హీరో గా ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ అయితే ఈసినిమా తరువాత కొండపొలం,రంగరంగ వైభవంగా చేశాడు.ఈరెండు కూడా నిరాశనే మిగిల్చాయి.ఇక ఇప్పుడు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తో తన నాల్గువ సినిమా చేస్తున్నాడు.కొద్దీ సేపటి క్రితం ఈ సినిమా గ్లింప్స్ తోపాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమాకు ఆదికేశవ అనే మాస్ టైటిల్ ను ఖరారు చేశారు.

బెదురులంక 2012 రిలీజ్ అప్డేట్
మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100తో సెన్సేషనల్ హిట్ కొట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కార్తికేయ.అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈసినిమా 2019లో విడుదలై బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇక ఈసినిమా తరువాత హీరోగా కార్తికేయ హిప్పీ, గుణ 369,90 ఏంఎల్,చావు కబురు చల్లగా,రాజా విక్రమార్క లో చేశాడు కానీ ఇందులో ఏ ఒక్కటీ కూడా ఆర్ ఎక్స్ 100 తరహా విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు మరో సారి తనకు కలిసి వచ్చిన రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులముందు రానున్నాడు.

బోయపాటి రామ్ ఫస్ట్ థండర్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి కొద్దీ సేపటి క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.రామ్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ థండర్ పేరుతో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇక ఈఫస్ట్ థండర్ ను బోయపాటి మార్క్ యాక్షన్స్ తో నింపేశారు.పవర్ ఫుల్ డైలాగ్,కలర్ ఫుల్ విజువల్స్,సూపర్ బీజీఎమ్ తో ఈగ్లింప్స్ ను కట్ చేశారు. ఈ గ్లింప్స్ లో రామ్ మేక్ ఓవర్,యాక్షన్ సీన్స్,థమన్ బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా ఈ యాక్షన్ పాక్యడ్ వీడియో రామ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

ఖుషి సాంగ్ కి సూపర్ రెస్పాన్స్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ఈరోజు కేరళ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ నా రోజా నువ్వే విడుదలచేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తెలుగు తోపాటుహిందీ, తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 20మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.తెలుగు లో ఈ సాంగ్ కోటి కి పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది. డైరెక్టర్ శివ నిర్వాణ పాటను ను రాయగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. అతనికి తెలుగులో ఇదే మొదటి సినిమా.

NTR 30 విఎఫ్ఎక్స్ కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ఏర్పాట్లలో ఉంది. మరి ఈసినిమా ను భారీ స్థాయిలో తెరెక్కిస్తున్నారు కాబట్టి ఆ రేంజ్ లోనే టెక్నీషియన్స్ ను కూడా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా కోసం వరుసగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హాలీవుడ్ టెక్నీషియన్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం ఎన్నో…

బలగం మూవీ డైరెక్టర్ వేణుకు మంత్రి కేటీఆర్ అభినందనలు
దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్తో రిలీజైన బలగం సినిమా అద్భుత కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో…

లియో షూటింగ్ షెడ్యూల్స్ అప్ డేట్
స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా షూటింగ్ ను జనవరి నుండి మొదలుపెట్టారు మేకర్స్. ఇక షూటింగ్ ను మొదలుపెట్టినప్పటినుండి గ్యాప్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా. అంతేకాదు ఈసినిమాలో నటిస్తున్న స్టార్ డైరెక్టర్ మిస్కిన్ ఇప్పటికే తన పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.

అల్లు అర్హ పై సమంత ప్రశంసలు
గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#NBK108 మూవీ లో బాలకృష్ణ స్టైలిష్ లుక్
అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూ వీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ , కాజల్ అగర్వాల్ జంటగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల, బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

యూఎస్ లో దూసుకుపోతున్నధమ్కీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా వచ్చిన సినిమా ధమ్కీ. కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్ చూపించిన వేరియన్స్ అలానే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 18.1 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఎక్కడా తగ్గట్లేదు. అక్కడ కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను…

బోయపాటి-రామ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం వరుస సినిమా అప్ డేట్లతో ఇండస్ట్రీలో సందడి నెలకొంది. ఇప్పటికే మహేష్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక రామ్ చరణ్-శంకర్ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అప్ డేట్ వచ్చింది. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా…

మణిరత్నం కోసం కమల్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఇక ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది.

మేఘాంశ్ శ్రీహరి హీరోగా మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?
రాజ్ దూత్ సినిమాతో హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. మొదటి సినిమాతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మేఘాంశ్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. నేడు ఈసినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్ కు…

సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో అఖిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీజన్ అవార్డ్స్
ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. మొత్తం 8 టీమ్స్ 16 మ్యాచ్లు జరగగా.. వాటిలో భోజపురి దబాంగ్స్ , తెలుగు వారియర్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి.విశాఖ పట్నం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో. భోజ్పురి దబాంగ్స్ ను ఓడించి , తొమ్మిది వికెట్ల తేడాతో తెలుగు వారియర్స్ టీమ్ గెలిచింది. తెలుగు వారియర్స్ జట్టు 2015 నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు టైటిల్ గెలిచింది. తెలుగు వారియర్స్ టీమ్ నాలుగోసారి సీసీఎల్ టైటిల్ను గెలుచుకొనడం విశేషం.