సార్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ 

venky atluri next with dulquer salmaan

సార్ తో సాలిడ్ హిట్ కొట్టాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమా తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలకాగ రెండు భాషల్లో కలిపి 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాదించింది.ధనుష్ హీరోగా నటించిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈసినిమా తరువాత వెంకీ అట్లూరి తన నెక్స్ట్ మూవీని కంఫర్మ్ చేసుకున్నాడు.మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయనున్నాడు.సార్ నిర్మాతలు నాగవంశీ,సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు.అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది.తెలుగు,మలయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్.హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా తరువాత హీరోగా ఇప్పుడు సెకండ్ స్ట్రయిట్ తెలుగు మూవీకి ఓకే చెప్పాడు దుల్కర్.మరి ఈసినిమాతో కూడా వరససగా మరో హిట్ కొడతాడో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =