ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. మొత్తం 8 టీమ్స్ 16 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో భోజపురి దబాంగ్స్ , తెలుగు వారియర్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి.విశాఖ పట్నం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో. భోజ్‌పురి దబాంగ్స్ ను ఓడించి , తొమ్మిది వికెట్ల తేడాతో తెలుగు వారియర్స్ టీమ్ గెలిచింది. తెలుగు వారియర్స్ జట్టు 2015 నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు టైటిల్ గెలిచింది. తెలుగు వారియర్స్ టీమ్ నాలుగోసారి సీసీఎల్ టైటిల్‌ను గెలుచుకొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 ట్రోఫీని తెలుగు వారియర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌కు గానూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సీజన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ దక్కించుకున్నారు. తెలుగు వారియర్స్ తరఫున కెప్టెన్ అక్కినేని అఖిల్ (32 బంతుల్లో 67) అద్భుత ఇన్నింగ్స్ తో అర్థ శతకం సాధించారు . బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్, ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు తమన్ దక్కించుకున్నారు .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: