బోయపాటి రామ్ ఫస్ట్ థండర్ రిలీజ్  

BoyapatiRAPO First Thunder Out Now

ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుండి  కొద్దీ సేపటి క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.రామ్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ థండర్ పేరుతో ఈ  గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇక ఈఫస్ట్ థండర్ ను బోయపాటి మార్క్ యాక్షన్స్ తో నింపేశారు.పవర్ ఫుల్ డైలాగ్,కలర్ ఫుల్ విజువల్స్,సూపర్ బీజీఎమ్ తో ఈగ్లింప్స్ ను కట్ చేశారు. ఈ గ్లింప్స్ లో రామ్ మేక్ ఓవర్,యాక్షన్ సీన్స్,థమన్ బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా ఈ యాక్షన్ పాక్యడ్ వీడియో రామ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో సెన్సషనల్ హీరోయిన్ శ్రీలల హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఇక గత ఏడాది వారియర్ తో నిరాశపరిచిన రామ్ బోయపాటి తో చేస్తున్న సినిమా తనకు  బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.దసరా కానుకగా అక్టోబర్ 20న ఈసినిమా విడుదలకానుంది.కేవలం ఒకతెలుగులోనే కాకుండా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

ఇక ఈసినిమా తరువాత రామ్,పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సీక్వెల్ రానుంది.డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈసినిమా వచ్చేఏడాది మహా శివరాత్రి రోజు మార్చి 8నవిడుదలకానుంది.పూరి జగన్నాథ్,ఛార్మి నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =