మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100తో సెన్సేషనల్ హిట్ కొట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కార్తికేయ.అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈసినిమా 2019లో విడుదలై బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఇక ఈసినిమా తరువాత హీరోగా కార్తికేయ హిప్పీ, గుణ 369,90 ఏంఎల్,చావు కబురు చల్లగా,రాజా విక్రమార్క లో చేశాడు కానీ ఇందులో ఏ ఒక్కటీ కూడా ఆర్ ఎక్స్ 100 తరహా విజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు మరో సారి తనకు కలిసి వచ్చిన రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులముందు రానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుతుంటుంది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో థియేటర్లలోకి రానుంది అయితే రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకి మణిశర్మ సంగీతంఅందిస్తున్నాడు.డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హిరోయిన్ గా నటిస్తుంది.లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మరి ఈసినిమా తోనైనా కార్తికేయ సాలిడ్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: