బోయపాటి-రామ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

boyapati srinu and ram movie release date fixed

ప్రస్తుతం వరుస సినిమా అప్ డేట్లతో ఇండస్ట్రీలో సందడి నెలకొంది. ఇప్పటికే మహేష్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక రామ్ చరణ్-శంకర్ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అప్ డేట్ వచ్చింది. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుపుతూ రామ్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + eighteen =