
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 19


నిజ సంఘటనతో తెరకెక్కిన "యశోద"

తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

"కార్తికేయ 2 "హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్

'మాచర్ల నియోజకవర్గం' వెన్నెల కిషోర్ రోల్ రిలీజ్

"విక్రమ్" మూవీ పై నాగచైతన్య ప్రశంసలు

'జిన్నా' విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!

'బ్రహ్మాస్త్ర 2' పార్వతి పాత్రలో దీపికా..?

'లైగర్' కోసం భారీ కటౌట్

'థాంక్యూ' మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..!

విశాల్ 'లాఠి' టీజర్ గ్లింప్స్ రిలీజ్..!

రామోజీ ఫిల్మ్ సిటీ లో "ప్రాజెక్ట్ K " సందడి

"బింబిసార" మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు

ఫ్యామిలీ తో 'సూపర్ స్టార్ '

'పుష్ప 3' కూడా ఖచ్చితంగా ఉంటుంది..!

'దసరా' నాని కి విలన్ గా..?
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా దసరా. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఇక ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. "నేను లోకల్" సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే చివరలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నిజ సంఘటనతో తెరకెక్కిన "యశోద"
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “యశోద” మూవీ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను…

తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు బ్లాక్ బస్టర్ "సర్కారు వారి పాట " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న "#SSMB28" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

"కార్తికేయ 2 "హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

'మాచర్ల నియోజకవర్గం' వెన్నెల కిషోర్ రోల్ రిలీజ్
రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని పాత్రలను వరుసగా పోస్టర్ల ద్వారా రిలీజ్ చేయడం సంప్రందాయంగా మారిపోయింది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలోని పాత్రలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కృతిశెట్టి, సముద్రఖని పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కృతిశెట్టి ఈ…

"విక్రమ్" మూవీ పై నాగచైతన్య ప్రశంసలు
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"సలార్ " మూవీ లో అతిథి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యష్ ?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో…

'జిన్నా' విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ముగ్గురు కూడా ఎవరి కెరీర్ లో వారు కొనసాగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో తరం టైమ్ వచ్చింది. మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్ల ఎంట్రీకి రంగం సిద్దం అవుతుంది. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

'బ్రహ్మాస్త్ర 2' పార్వతి పాత్రలో దీపికా..?
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా మూడు భాగాలుగా వస్తుండగా.. అందులో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈసినిమాలో చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.

'లైగర్' కోసం భారీ కటౌట్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా పూరీ లాంటి డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. విజయ్ దేవరకొండ హీరో అవ్వడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ అలానే ఫస్ట్ సింగిల్ ఇంకా టీజర్ సినిమాపై మంచిక్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

'థాంక్యూ' మంచి మెసేజ్ ఇచ్చే మూవీ..!
మనం సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీరితోపాటు బీవీఎస్ రవి కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఈసినిమా ఫైనల్ కట్ చూసినప్పుడు రవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. థాంక్యూ సినిమా ఫైనల్ కట్ చూశాను.. చై ఫ్యాన్స్ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.. అభిరామ్ పాత్రలో చైతు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్…

"రామారావు ఆన్ డ్యూటీ " లో కొత్తగా అనిపించిన పాత్ర- రవితేజ
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

విశాల్ 'లాఠి' టీజర్ గ్లింప్స్ రిలీజ్..!
ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇక ముందుగా ఆగష్ట్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఈసినిమా పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీ లో "ప్రాజెక్ట్ K " సందడి
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా…

"బింబిసార" మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఫ్యామిలీ తో 'సూపర్ స్టార్ '
మహేష్ ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఉంటే షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ సినిమాలు షూటింగ్ లు లేకపోతే మాత్రం ఫ్యామిలితోనే ఎక్కువ గడుపుతుంటాడు. ఇక సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తరువాత మహేష్ వెకేషన్ కు వెళ్లిన సంగతి మహేష్ చాలా రోజులే ట్రిప్ వెళారు. అక్కడ ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఫ్యామిలీతో సహా హాజరయ్యారు. ఈనేపథ్యంలో అక్కడ తీసుకున్న ఓ సెల్ఫీని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆసెల్ఫీ పిక్లో నమత్ర, సితారతో…

'పుష్ప 3' కూడా ఖచ్చితంగా ఉంటుంది..!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ ఓ సంచలనమే. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

"లాల్ సింగ్ చద్దా"ప్రేయసి రూప ను పరిచయం చేసిన చిరంజీవి
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తెలుగు మూవీ కి స్టార్ హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా "ఆకాశం నీ హద్దురా" , "జై భీమ్" మూవీస్ తో హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్ , ధనుష్ , శివ కార్తికేయన్ తెలుగు స్ట్రయిట్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్య కూడా ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.