తెలుగు మూవీ కి స్టార్ హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ?

Suriya Gives Green Signal For A Telugu Movie?, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022, Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Surya green signal for straight Telugu movie, Suriya, Suriya Telugu Movie, Actor Suriya Latest News, Suriya Next Movie Update, Suriya Upcoming Movie, Surya New Telugu film, Suriya Upcoming Telugu Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా “ఆకాశం నీ హద్దురా” , “జై భీమ్” మూవీస్ తో హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్ , ధనుష్ , శివ కార్తికేయన్ తెలుగు స్ట్రయిట్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్య కూడా ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంచి కథ, పాత్ర కుదిరితే ఖచ్చితంగా తెలుగులో సినిమా చేస్తానని పలు సందర్భాల్లో హీరో సూర్య చెప్పిన విషయం తెలిసిందే.యువీ క్రియేషన్స్ బ్యానర్ పై హీరో అజిత్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న తెలుగు మూవీ లో సూర్య హీరోగా నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరో సూర్య క్రేజీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో “వనాంగాన్” తమిళ మూవీలో నటిస్తున్నారు. “అచలుడు`”పేరుతో ఈ మూవీ తెలుగులోనూ విడుదలకానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =