“బింబిసార” మూవీ పై ఎన్టీఆర్ ప్రశంసలు

Jr NTR praises Bimbisara movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Ypung Tiger Jr NTR,Jr NTR latest Movie Updates,Jr NTR All About Bimbisara,Jr NTR Praises Bimbisara,Jr NTR Praises Kalyan Ram Bimbisara Movie, Jr NTR and Kalyan Ram Bimbisara Movie,Kalyan Ram Bimbisara Movie latest Updates,Hero Kalyan Ram,Nandamuri Kalyan Ram,Kalyan ram Upcoming Movie Bimbisara, Jr NTR Upcoming Movies,Jr NTR New Movie Updates,Jr NTR Movies,Jr NTR Movies in 2022,Jr NTR Blockbuster Movies

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ జులై 4వ తేదీ రిలీజ్అయిన విషయం తెలిసిందే. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో గ్రాండియర్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “బింబిసార” మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. “బింబిసార” మూవీని ప్రత్యేకంగా ప్రివ్యూ వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, అన్న నందమూరి కళ్యాణ్ రామ్ పై, అలానే మూవీ యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. కళ్యాణ్ రామ్ అద్భుత నటనతో పాటు దర్శకుడు వశిష్ట్ మూవీని విజువల్ గ్రాండియర్ గా ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునేలా తెరకెక్కించారనీ , తప్పకుండా “బింబిసార” మూవీ ఘనవిజయం సాధిస్తుందనీ ఎన్టీఆర్ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eight =