‘పుష్ప 3’ కూడా ఖచ్చితంగా ఉంటుంది..!

Fahadh Faasil Opens Up About Pushpa 3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Fahadh Faasil,Hero Fahadh Faasil,Fahadh Faasil About Pushpa 3,Pushpa 3 Movie,Pushpa 3 latest Updates,Pushpa 3 Movie latest Updates,Pushpa 3 Telugu Movie, Allu Arjun,Icon Star Allu Arjun,Fahadh Faasil and Allu Arjun In Pushpa 3 Movie,Fahadh Faasil in Pushpa 3 Movie,Sukumar Pushpa 3 movie updates, Allu Arjun and Rashmika in Pushpa3 Movie,Sukumar Pushpa 3 Movie,Fahadh Faasil Upcoming Movies,Fahadh Faasil New Movie Updates,Fahadh Faasil Movie latest News, Fahadh Faasil Movies,Fahadh Faasil Super Hit Movies,Fahadh Faasil Tollywood Movies

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ ఓ సంచలనమే. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సెకండ్ పార్ట్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ అనుకున్నదానికంటే ఎక్కువ విజయం సాధించడం.. రికార్డులు క్రియేట్ చేయడంతో పుష్ప సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవ్వాలంటే మాత్రం సుకుమార్ సాలిడ్ కథను రెడీ చేయాల్సిందే. ఇక సుకుమార్ కూడా అదే పనిలో ఉన్నాడు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ కూడా సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా కూడా త్వరలో షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు పుష్ప 3 గురించి చర్చ మొదలైంది. దీనికి కారణం

తాజాగాఓ ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ చేసిన వ్యాఖ్యలే కారణం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. సుకుమార్ పుష్ప కథ కంటెంట్ వల్ల ముందు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు అని చెప్పాడు. అంతేకాదు సుకుమార్ ఈమధ్యే తనకు కాల్ చేశారని.. పుష్ప పార్ట్ 3 ప్రిపేర్ చేస్తున్నానని చెప్పారు.. పుష్ప 3 తప్పకుండా ఉంటుంది అని సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు. మరి పార్ట్ 2నే ఇంకా మొదలవ్వలేదు.. పార్ట్ 3 అంటే స్టార్ట్ అవ్వాలంటే చాలా టైమ్ పడుతుంది.. అసలు సుకుమార్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =