“రామారావు ఆన్ డ్యూటీ ” లో కొత్తగా అనిపించిన పాత్ర- రవితేజ

Ravi Teja About His Role in Ramarao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Movie Updates,Ramarao On Duty Upcoming Movie, Mass Maharaja Ravi Teja,Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Upcoming Movie Ramarao On Duty,Ravi Teja About his Role in Ramarao On Duty Movie,Ravi Teja About Ramarao On Duty Movie

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూలో హీరో రవితేజ మాట్లాడుతూ .. ఈ సినిమాలో సబ్ కలెక్టర్ గా కనిపిస్తాననీ , ఈ తరహా పాత్రను చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనీ, తనకు ఈ పాత్ర చాలా కొత్తగా అనిపించిందనీ , ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ నటించాననీ , “రామారావు ఆన్ డ్యూటీ “కథ విషయంలో దర్శకుడు శరత్ చాలా క్లారిటీతో ఉన్నాడనీ , ఈ మూవీ లో తన పాత్ర ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందనీ , ఆడియన్స్ కి కూడా అదే ఫీల్ కలుగుతుందనీ చెప్పారు. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =