
ట్యాగ్ · 1767 కథనాలు


నిహారిక మల్టీ టాలెంటెడ్ - సిద్దు జొన్నలగడ్డ

అన్నయ్య విజయ్ తో మల్టీస్టారర్ ఉండొచ్చు?

బెదురులంక 2012 డే 1 కలెక్షన్స్

రానా- దుల్కర్ మల్టీస్టారర్ టైటిల్ రిలీజ్

అఫీషియల్- డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ వాయిదా

డబుల్ ఇస్మార్ట్ కోసం సంజూభాయ్?

ఆదిపురుష్- హనుమంతుడి కోసం స్పెషల్ సీట్

మహావీరుడు డబ్బింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయన్

యూత్ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్
స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది? చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా? ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి? కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది? చివరకు వారు కలిశారా? అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందే.

నిహారిక మల్టీ టాలెంటెడ్ - సిద్దు జొన్నలగడ్డ
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న హీరో సాయి దుర్గ తేజ్
టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ (ధరమ్) తేజ్.. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోనే అని అనేక పర్యాయాలు నిరూపించుకున్నాడు. ఇటీవలే ఇద్దరు అనాధ పిల్లల ట్రీట్మెంట్కు సాయం అందించి మరోసారి మానవత్వం చాటుకున్నాడు. ఇక గతేడాది తన జన్మదినం (అక్టోబర్ 15) సందర్భంగా.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల కుటుంబాలకు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

అన్నయ్య విజయ్ తో మల్టీస్టారర్ ఉండొచ్చు?
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దెేవరకొండ. అయితే ఆనంద్ దేవరకొండ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి మొదటినుండీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ దిశగానే తన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే బేబి సినిమాాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఆనంద్ దేవర్ ఇప్పుడు మరో జోనర్ లో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు.

యూఎస్ బాక్సాఫీస్ కొల్లగొడుతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి, 'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు నటించగా.. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్ టాక్తో విడుదలైన అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ…

పార్లమెంటులో ప్రదర్శించబడిన తొలి చిత్రంగా గదర్ 2 సరికొత్త చరిత్ర
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. ఆగస్ట్ 11న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం రూ. 500 కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది. ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన అమీషా పటేల్ కథానాయికగా నటించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం (ఆగస్ట్ 25, 2023) నుంచి మూడు రోజుల పాటు ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సాగనుంది. దీనికోసం లోక్సభ సభ్యుల కోసం న్యూ ఢిల్లీలోని న్యూ పార్లమెంట్ హౌస్లో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను చిత్ర నిర్మాతలు ఏర్పాటుచేశారు. గదర్ 2…

ఖుషి నుండి 5వ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి మరో 6 రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అవ్వడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడడంతో సినిమాఫై అంచనాలు పెరిగిపోయాయి.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ హైప్ తగ్గట్లే జరిగింది.లైగర్,విజయ్ మార్కెట్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేకపోయింది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది.

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్
భారతీయ సినీ చరిత్రలో మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరొందిన లెజెండ్ ఇళయరాజాకు పాదాభివందనం చేశారు సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఈ మేరకు శనివారం ఇళయరాజా ఇంటికి వెళ్లిన ఆయన సంగీతంలో తనకు గురువైన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాలు గెలుచుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో తాను అందించిన సంగీతానికి గానూ దేవిశ్రీ నేషనల్ అవార్డు అందుకున్నారు.

బెదురులంక 2012 డే 1 కలెక్షన్స్
యంగ్ హీరో కార్తికేయ,నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012.2012 లోయుగాంతం అనే రూమర్స్ ను బేస్ చేసుకొని తెరకెక్కింది.ఇక నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా తొలిరోజు 1.70కోట్ల గ్రాస్ ను రాబట్టింది.మరో మూడు కోట్లు రాబడితే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.ఈరెండు రోజుల్లో ఆ మార్క్ ను క్రాస్ చేసేలానే వుంది.మౌత్ టాక్ బాగుండడంతో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.

నేడే రామ్ పోతినేని, బోయపాటి స్కంద ప్రీ రిలీజ్ థండర్
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్కంద'. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుస్తోంది. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాపై సినీ లవర్స్తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఇటీవలే రిలీజైన మూవీ గ్లింప్స్, సాంగ్స్ కి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సాంగ్స్ లో రామ్ పోతినేని, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో…

రామ్ చరణ్ ఆర్సీ16పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చి బాబు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' సినిమా అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సానాకు ఇదే తొలిచిత్రం కావడం గమనార్హం. దీంతో మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకొని బుచ్చి బాబు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఈ సందర్భంగా బుచ్చి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో 'ఉప్పెన' సినిమాకు అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన ఆయన తొలి సినిమాతోనే గొప్ప లక్ష్యాన్ని అందుకున్నానని తెలిపారు. ఈ విజయంతో ఒక దర్శకుడిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయంలో అప్రమత్తంగా…

రానా- దుల్కర్ మల్టీస్టారర్ టైటిల్ రిలీజ్
ఇప్పుడు స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. అంతేకాదు వేరే ఇండస్ట్రీ హీరోలతో సైతం జతకట్టడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు కాంబినేషన్స్ లో మల్టీస్టారర్లు రాగా ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కబోతుంది.

విశ్వక్ 11వ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు విశ్వక్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. VS10, VS11 అనే వర్కింగ్ టైటిల్స్ తోనే ఈసినిమాలు షూటింగ్ లను జరుపుకుంటున్నాయి.

అఫీషియల్- డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక హిట్ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. ఈనేథ్యంలో ఈసినిమాకు కూడా ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో ఈసినిమాకు సీక్వెల్ రానుంది. రీసెంట్ గానే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ డేట్ వాయిదా
మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈసినిమాలో తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. ఈసినిమాలో అనుష్క చెఫ్ గా అలానే నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై ఈసినిమా మంచి ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

డబుల్ ఇస్మార్ట్ కోసం సంజూభాయ్?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు మేకర్స్. షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.

భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనున్న బ్రో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.భారీ అంచనాల మధ్య ఈరోజే ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు భారీ వసూళ్లను దక్కించుకోనుంది.మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్ బోర్డులు పడడం దానికి తోడు పాజిటివ్ టాక్ రావడం తో మిగితా షోస్ బుకింగ్స్ కూడా ఫుల్ అవుతున్నాయి.

ఆదిపురుష్- హనుమంతుడి కోసం స్పెషల్ సీట్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేశారు. అవి సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అంతేకాదు ఏ సినిమాను చేయనంత యూనిక్ గా ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్…

నితిన్, రష్మిక మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం
వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. రీసెంట్ గానే ఈసినిమాను అధికారికంగా ప్రకటించి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో నితిన్ స్టైలిష్ అవతార్ లో కనిపిస్తుండగా, రష్మిక మందన అల్ట్రా మోడరన్ లుక్ లో కనిపించనుంది. ఇప్పటికే ఈసినిమా నుండి నితిన్, రష్మిక పుట్టినరోజుల సందర్భంగా మేకర్స్ వారి పోస్టర్ల ను రిలీజ్ చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మహావీరుడు డబ్బింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయన్
తమిళ్ టాలెంటెడ్ నటుడు శివకార్తికేయన్ తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా మహావీరుడు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. తమిళ్ లో మావిరన్ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసే పనిలో ఉంది. రీసెంట్ గానే శివ కార్తికేయన్ ఈసినిమా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అప్…