పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.భారీ అంచనాల మధ్య ఈరోజే ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు భారీ వసూళ్లను దక్కించుకోనుంది.మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్ బోర్డులు పడడం దానికి తోడు పాజిటివ్ టాక్ రావడం తో మిగితా షోస్ బుకింగ్స్ కూడా ఫుల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో ఈసినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకోనుంది.వర్షాలకు తోడు ఎక్స్ట్రా షోస్ అలాగే టికెట్ హైక్ లేకున్నా కూడా పవన్ కు వున్న స్టార్ పవర్ తో బ్రో భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంటుంది.తొలి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 40నుండి 50కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించునేలానే వుంది.అటు ఓవర్సీస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.
సముద్రఖని తెరకెక్కించిన ఈసినిమాలో కేతిక శర్మ ,ప్రియా ప్రకాష్ వారియర్,వెన్నెల కిషోర్ ,తణికెళ్ల భరణి,రోహిణి కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: