యంగ్ హీరో కార్తికేయ,నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012.2012 లోయుగాంతం అనే రూమర్స్ ను బేస్ చేసుకొని తెరకెక్కింది.ఇక నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా తొలిరోజు 1.70కోట్ల గ్రాస్ ను రాబట్టింది.మరో మూడు కోట్లు రాబడితే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.ఈరెండు రోజుల్లో ఆ మార్క్ ను క్రాస్ చేసేలానే వుంది.మౌత్ టాక్ బాగుండడంతో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
With all the mad LAUGHTER in the theatres, #Bedurulanka2012 is now #BlockbusterBedurulanka 🤩❤️
1.7CR GROSS worldwide on Day-1 🥳
Book your tickets now!
🎟️ https://t.co/BPMylcZpH6@ActorKartikeya @iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @SonyMusicSouth pic.twitter.com/4csJkah2Ck— Loukya entertainments (@Loukyaoffl) August 26, 2023
ఇక చాలా రోజుల నుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ కు ఎట్టకేలకు బెదురులంక బ్రేక్ ఇచ్చింది. క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్ ల కామెడీ హైలైట్ అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మణిశర్మ సంగీతం అందించగా లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈసినిమా ను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: