కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 80

Dear Comrade Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dear Comrade Movie Updates,Dear Comrade Telugu Movie Latest News,Dear Comrade Movie Latest News,Vijay Deverakonda Dear Comrade
సినిమా వార్తలు

`డియ‌ర్ కామ్రేడ్‌` అప్‌డేట్‌

`గీత గోవిందం` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సెన్సేష‌న‌ల్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌ణ్ణ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో పాటు బిగ్ బెన్ బ్యాన‌ర్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన కాకినాడ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో... తాజా షెడ్యూల్‌ని ఫిబ్ర‌వ‌రి 5 నుండి హైద‌రాబాద్‌లో ప్లాన్ చేశారు. నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో క్రికెట‌ర్ రోల్‌లో న‌టిస్తున్న ర‌ష్మిక‌పై కొన్ని క్రికెట్ నేప‌థ్య స‌న్నివేశాల‌ను ప్లాన్…

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Next Film Details, Mahesh Babu To Play Cricketer Role, Mahesh Babu Upcoming Movie Latest News, Mahesh Babu Upcoming Movie News, Superstar Mahesh Babu Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywo
సినిమా వార్తలు

క‌్రికెట‌ర్ అవ‌తార‌మెత్తుతున్న మ‌హేష్ బాబు?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం క్రికెట్ సీజ‌న్ న‌డుస్తోంది. `జెర్సీ`లో నేచుర‌ల్ స్టార్ నాని, `మ‌జిలీ`లో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, `డియ‌ర్ కామ్రేడ్‌`లో సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌ ర‌ష్మిక మంద‌ణ్ణ క్రికెట‌ర్ పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. అంతేకాదు...ఈ జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా చేరుతున్నాడ‌ని టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `మ‌హ‌ర్షి`.

Team TFNవాట్సాప్
ఇంటర్నేషనల్ టీవీ హోస్ట్ గా ప్రభాస్ కో స్టార్ !
సినిమా వార్తలు

ఇంటర్నేషనల్ టీవీ హోస్ట్ గా ప్రభాస్ కో స్టార్ !

సాహో సినిమాలో ప్రభాస్ కో స్టార్ ఎవ్లీన్ శర్మ మరో బంపరాఫర్ కొట్టేసింది. ఓ ఇంటర్నేషనల్ హోస్ట్ గా ఎవ్లీన్ శర్మ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాను కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇండో-జర్మన్ యాక్ట్రస్ అయిన ఎవ్లీన్ శర్మ యూరప్ లో చాలా పాపులర్ షో అయిన యూరో మాక్స్ అనే షో హోస్ట్ గా సైన్ చేసిందట. ఎవ్లీన్ శర్మకు ఉన్న పాపులారిటీ..జర్మన్ రూట్స్ కూడా ఉండటంతో షో మేకర్స్ ఆమెను సెలెక్ట్ చేశారట. ఇక ఈ అవకాశం రావడం తనకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని...తన మథర్ జర్మనీలో ఉంటుంది కాబట్టి ఆమెతో కాస్త టైం గడిపే ఛాన్స్ ఉంటుందని ఎవ్లీన్ శర్మ చెప్పుకొస్తుంది.

TFN Adminవాట్సాప్
Chiranjeevi and Tamannaah Shooting For A Folk Song In Sye Raa Narasimha Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Narasimha Reddy Movie Shooting News,Mega Star Chiranjeevi Sye Raa Movie La
సాంగ్

జాత‌ర సాంగ్ షూటింగ్‌లో చిరు, త‌మ‌న్నా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సైరా నర‌సింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ హిస్టారిక‌ల్ డ్రామాని దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Kajal Aggarwal Latest News, Double Dhamaka For Kajal Aggarwal in March, Heroine Kajal Aggarwal New Movie Updates, Kajal Aggarwal Next Film News, Kajal Aggarwal Upcoming Projetcs Details, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telug
సినిమా వార్తలు

మార్చిలో కాజ‌ల్ డబుల్ ధ‌మాకా?

దాదాపు పుష్క‌ర‌కాలంగా క‌థానాయిక‌గా రాణిస్తోంది అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టిగా త‌న‌దైన శైలితో ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ‌... ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూనే... మ‌రో వైపు అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న చిత్రాల్లోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం కాజ‌ల్... `భార‌తీయుడు` సీక్వెల్‌తో పాటు `పారిస్ పారిస్‌` (త‌మిళ్‌), `సీత‌` చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. లోక నాయ‌కుడు కమ‌ల్ హాస‌న్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ రూపొందిస్తున్న `భార‌తీయుడు` సీక్వెల్ ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్ళ‌గా... `పారిస్ పారిస్‌`, `సీత‌` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Mahesh Babu New Web Series To Be Titled Charlie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu New Web Series Title,SuperStar Mahesh Babu New Web Series Updates,Mahesh Babu New Web Series Latest
సినిమా వార్తలు

MB ఎంటర్ టైన్ మెంట్స్ వెబ్ సిరీస్" చార్లీ"

జియో సహకారంతో MB ఎంటర్ టైన్ మెంట్స్ " చార్లీ" టైటిల్ తో వెబ్ సిరీస్ రూపొందించనుందని సమాచారం. డిటెక్టివ్ జానర్ లో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ కు రైటర్, డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించనున్నారు. థ్రిల్లర్ గా రూపొందనున్న వెబ్ సిరీస్ 3సీజన్స్ గా ఉంటుందని, ఒక సీజన్ కు 8ఎపిసోడ్స్ ఉంటాయని, మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం.

Team TFNవాట్సాప్
Allu Arjun To work With AR Murugadoss ?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allu Arjun Next With AR Murugadoss Direction,Stylish Star Allu Arjun Upcoming Movies,Stylish Star Allu Arjun New Film Wi
సినిమా వార్తలు

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌?

గ‌త ఏడాది వేస‌వికి `నా పేరు సూర్య‌`తో ప‌ల‌క‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌... దాదాపు ఏడాది గ్యాప్ త‌రువాత‌ త‌న తదుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా... ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. మార్చిలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ ప్రాజెక్ట్‌... ఆరేడు నెల‌ల్లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ద‌స‌రా సీజ‌న్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశముంది.

Team TFNవాట్సాప్
Another Freedom Fighter Biopic On Cards,Biopic of Another Man: Alluri Seetharama Raju Biopic On Charts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Alluri Seetharama Raju Biopic Latest News,Alluri Seethara
సినిమా వార్తలు

తెలుగులో మరో ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్!

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. మహానటి, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి..తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మరో ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ తెరపైకి వచ్చింది. అది అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Payal Rajput Item Song In Sita Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RX 100 Heroine Payal Rajput Special Song in Sita Movie,RX 100 Heroine Item Song For Sita Movie,Sita Movie Latest Updates,Ac
సాంగ్

ఐటమ్ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా సీత మూవీ రూపొందుతుంది ఇప్పటికే సీత మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుందని సమాచారం . టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర తార గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ సీత మూవీ లో నెగటివ్ రోల్ లో నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Nani and Keerthy Suresh To Work Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nani and Keerthy Suresh Next Combination Movie,Nani To Team Up With Keerthy Suresh,Keerthy Suresh New Film News,Natural St
సినిమా వార్తలు

హీరో నాని తో మరో సారి కీర్తి సురేష్

మహానటి మూవీ ఘనవిజయం తో అత్యంత ప్రతిభ గల నటిగా పేరుపొందిన కీర్తి సురేష్ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ నేను లోకల్ మూవీ లో హీరో నాని తో జతకట్టిన కీర్తి సురేష్ మరో సారి నాని తో జతకట్టనునున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Manoj Strong Warning To A Netizen,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Manchu Manoj Latest News,Manoj Latest Updates,Manchu Manoj Strong Warning To a Netizen
సినిమా వార్తలు

ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన మంచు మనోజ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా మోటర్స్ మొదటి కారును నిన్న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తుండగా.. మంచు మనోజ్ కూడా దీనిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించి ఓ ట్వీట్ చేశారు. 'కియా మోటార్స్' మొదటి వెహికల్ మన ఏపీలో తయారు చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని.. వర్షాభావం తక్కువగా ఉన్న అనంతపూర్ లో దీనిని నెలకొల్పడం కారణంగా అక్కడి ప్రాంతవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీనిని ఏపీకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి బిగ్ చీర్స్ అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

TFN Adminవాట్సాప్
4 Letters Movie Audio Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,4 Letters Movie Audio Launch Updates,4 Letters Movie Latest News,4 Letters Telugu Movie Audio Launch,4 Letters Movie Audio Launch
సినిమా వార్తలు

‘4 లెటర్స్‌’ ఆడియో రిలీజ్!

ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్‌ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్‌’. కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే... అనేది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వం వహించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.

Team TFNవాట్సాప్
NTR Kathanayakudu Movie Closing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Kathanayakudu Movie Updates,NTR Kathanayakudu Telugu Movie Latest News,NTR Kathanayakudu Movie Collections,NTR K
బాక్సాఫీస్

ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆశించినంత విజయం దక్కలేదనే చెప్పొచ్చు. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Where is The Venkata Lakshmi Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Film News 2019,Tollywood Cinema Updates,Telugu Movie News,Where is The Venkata Lakshmi Telugu Movie Shoot,Where is The Venkata Lakshmi Movie Latest News,Where is The V
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ

కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ' వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు, పాపా నీకేదంటే ఇష్టం పాటకు గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. త్వరలో టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొని మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
After Nidhhi Agerwal Another Heroine To Join Ismart Shankar Team,Hero Ram Pothineni New Movie Latest Updates,iSmart Shankar Movie Updates,iSmart Shankar Telugu Movie Latest News,iSmart Shankar To Feature A Bollywood Baddie,latest telugu movies news,R
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ మూవీ హీరోయిన్స్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్) నిర్మాణ సారధ్యంలో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ జనవరి 24వ తేదీ ప్రారంభమయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో హీరో రామ్, ఇతరులతో యాక్షన్ సీన్స్ ను పూరి జగన్నాథ్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు సుధాంశు పాండే నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలలో సత్యదేవ్, పునీత్ ఇస్సార్, ఆశీష్ విద్యార్థి నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Celebs Greet Sirivennela Sitarama Sastry On winning Padma Shri Awards,latest telugu movies news,Padma Shri Sirivennela Seetharama Sastry,Seetharama Sastry Gets Padma Shri Award,Sirivennela Seetharama Sastry Gets Padma Shri,Sirivennela Sitar
సినిమా వార్తలు

సిరివెన్నెలకు పద్మశ్రీ - ప్రముఖుల అభినందనలు

ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాటలు ఆయన కలం నుండి జాలువారి ప్రాణం పోసుకున్నాయి. తెలుగు సినిమా పాటల్లో ఆయనది ప్రత్యేకమైన ముద్ర. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న సాహితీ స్రష్ట. ఆయన ఎవరో కాదు సిరివెన్నెల సీతారామాశాస్త్రి. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్ళు అవుతున్న ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలను మనకు అందించారు. అలాంటి సిరివెన్నెలకు ఇన్నేళ్లకు అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో..సిరివెన్నెల సీతారామాశాస్త్రికి పద్మ శ్రీ అవార్డు దక్కింది.

TFN Adminవాట్సాప్
Varun Tej Becomes The Fourth Telugu Hero To Achieve This Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film News,Varun Tej New Movie Det
సినిమా వార్తలు

మ‌హేష్, తార‌క్‌, ప్ర‌భాస్ త‌రువాత‌ వ‌రుణ్ తేజ్‌

సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికీ విడుద‌లైన అన్ని చోట్లా జైత్ర‌యాత్ర సాగిస్తోంది. అంతేకాదు... ఈ సినిమాలో సంక్రాంతి అల్లుళ్ళుగా సంద‌డి చేసిన విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది `ఎఫ్ 2`. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా కాసుల జ‌ల్లుతో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. తాజాగా... ఈ సినిమా యు.ఎస్‌.బాక్సాఫీస్ వ‌ద్ద 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరింది.

Team TFNవాట్సాప్
Dev Movie Censor Report and Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dev Movie Updates,Dev Telugu Movie Latest News,Dev Movie Completed Censor Formalities,Dev Telugu Movie Release Date Loc
రిలీజ్ అప్‌డేట్

సెన్సార్ పూర్తి చేసుకున్న దేవ్

రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నసినిమా సినిమా దేవ్. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈసినిమా తెలుగు టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా చాలా డీసెంట్ గా ఉందన్న రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. ఈ మూవీని వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Mr.Majnu 3 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mr.Majnu Movie Collections,Mr.Majnu Telugu Movie Collections,Mr.Majnu Collections,Mr.Majnu Movie Three Days Collections,Mr.Majnu Tel
బాక్సాఫీస్

Mr.మజ్ను ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మంచి టాక్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా 3డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Is Valmiki A Remake Or A Straight Movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej and Harish Shankar Valmiki Movie,Varun Tej Next Film Details,Varun Tej Valmiki Movie Latest News,Valmiki a Re
సినిమా వార్తలు

హరీష్ వాల్మీకి రీమేకా? ఒరిజినలా?

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కంచె, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’.. ఇలా వరుస సినిమాల విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ‘వాల్మీకి’ అనే మరో వైవిధ్యమైన సినిమాలో నటించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కూడా వరుణ్ తేజ్ మరో డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్

షేర్