ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్

NTR Kathanayakudu Movie Closing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NTR Kathanayakudu Movie Updates,NTR Kathanayakudu Telugu Movie Latest News,NTR Kathanayakudu Movie Collections,NTR Kathanayakudu Telugu Movie Collections,NTR Kathanayakudu Movie Box Office Collections,NTR Kathanayakudu Areawise Closing Collections,NTR Kathanayakudu Movie Worlwide Closing Collections
NTR Kathanayakudu Movie Closing Collections

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆశించినంత విజయం దక్కలేదనే చెప్పొచ్చు. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏరియా                 క్లోజింగ్ కలెక్షన్స్
* నైజాం                    3.96 కోట్లు
* సీడెడ్                    1.80 కోట్లు
* కృష్ణ                      1.40 కోట్లు
* ఈస్ట్                      1.14 కోట్లు
* వెస్ట్                      1.35 కోట్లు
* గుంటూరు               2.90 కోట్లు
* నెల్లూరు                 0.90కోట్లు
* ఏపీ+తెలంగాణ        15.37 కోట్లు
* రెస్టాఫ్ ఇండియా      1.50 కోట్లు
* యూఏ                   1.98 కోట్లు
* ఓవర్సీస్                3.75కోట్లు
* వరల్డ్ వైడ్             20.62 కోట్లు

[subscribe]

[youtube_video videoid=xeXXbPfPuDg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eight =