మహానటి మూవీ ఘనవిజయం తో అత్యంత ప్రతిభ గల నటిగా పేరుపొందిన కీర్తి సురేష్ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ నేను లోకల్ మూవీ లో హీరో నాని తో జతకట్టిన కీర్తి సురేష్ మరో సారి నాని తో జతకట్టనునున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరో గా క్రైమ్ థ్రిల్లర్ మూవీ 5కథల సమాహారంగా రూపొందనుంది. మహిళా ప్రాధాన్యతతో రూపొందనున్న ఈ మూవీ లో హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ తో పాటు మేఘా ఆకాష్, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలలో నటించనున్నట్టు సమాచారం
[youtube_video videoid=tlPZRJALZNA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: