సెన్సార్ పూర్తి చేసుకున్న దేవ్

Dev Movie Censor Report and Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dev Movie Updates,Dev Telugu Movie Latest News,Dev Movie Completed Censor Formalities,Dev Telugu Movie Release Date Locked,Dev Movie Release Date Confirmed
Dev Movie Censor Report and Release Date

రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నసినిమా సినిమా దేవ్. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈసినిమా తెలుగు టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా చాలా డీసెంట్ గా ఉందన్న రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. ఈ మూవీని వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 


కాగా ఈ సినిమాలో నిక్కీ గిర్లానీ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతం అందించాడు.

[subscribe]

[youtube_video videoid=shwnTYjD-k0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =